సముద్రంలో ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైమ్! 😱🌊 | Nha Trang Day 1 | Ram The Traveller
Ram The Traveller
0:00 / 0:00
సముద్రంలో ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైమ్! 😱🌊 | Nha Trang Day 1 | Ram The Traveller
31 250 просмотров · 1 мес. назад
Ram The Traveller
1,25 млн подписчиков
31 250 просмотров · 1 мес. назад
#NhaTrang #Vietnam #VietnamTravel #NhaTrangVietnam #VietnamTrip #NhaTrangTravel #VietnamVlog #TeluguVlogs #TeluguTravelVlogs #TeluguTraveller #RamTheTraveller #VietnamTourism #NhaTrangBeach #PoNagar #LongSonPagoda #HonChong #TravelVlog #Backpacking #TravelIndia #TeluguYouTuber
🇻🇳 Vietnam Nha Trang లో నా మొదటి రోజు! 🌊🔥
Nha Trang చేరుకున్న వెంటనే ఈ beautiful city ని explore చేయడం మొదలుపెట్టాను. ఈ వీడియోలో ఒకే రోజులో Nha Trang లోని కొన్ని amazing places తో పాటు నా first-time water adventure experience కూడా మీతో share చేస్తున్నాను! ❤️
ఈ రోజు మనం చూసిన places:
📍 Long Sơn Pagoda – Nha Trang లోని famous Buddhist temple
📍 Po Nagar Cham Towers – Vietnam history & culture కి సంబంధించిన incredible ancient towers
📍 Hòn Chồng Promontory – సముద్రం మధ్యలో amazing rock formations & views 🌊
📍 Trầm Hương Tower – Nha Trang city కి iconic landmark
📍 Nha Trang Beach 🏖️
🚣 Pedal/Kayak Boat Experience – సముద్రంలో చేసిన నా wonderful adventure! 🔥