Перейти к содержимому

₹55 కోట్లతో కావ్య మారన్ వేట మొదలైంది! 💥 | Top Indian Domestic Targets for SRH Mini Auction

Bharathi Sports Analysis

0:00 / 0:00

₹55 కోట్లతో కావ్య మారన్ వేట మొదలైంది! 💥 | Top Indian Domestic Targets for SRH Mini Auction

1 339 просмотров · 5 часов назад
Bharathi Sports Analysis
1,94 тыс. подписчиков
1 339 просмотров · 5 часов назад
హలో ఆరెంజ్ ఆర్మీ! 🧡 డిసెంబర్ 16న గోవాలో జరగబోయే ఐపీఎల్ 2027 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) చేతిలో ఏకంగా ₹55 కోట్ల పర్స్ సిద్ధంగా ఉంది. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, మరియు జీషన్ అన్సారీ స్థానాలను భర్తీ చేయడానికి కావ్య మారన్ టార్గెట్ చేయాల్సిన టాప్ ఇండియన్ డొమెస్టిక్ బౌలర్లు, ఆల్‌రౌండర్ల వివరాలు ఈ వీడియోలో పక్కా లెక్కలతో విశ్లేషించాం. మీ ప్రకారం SRH ఎవరిని కొనుగోలు చేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి! వీడియో నచ్చితే లైలైక్ేసి ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. #SRH #SunrisersHyderabad #IPL2027 #IPLAuction #KavyaMaran #OrangeArmy #CricketTelugu #BharathiCricketAnalysis