APPSC OTPR ఎలా Fill చేయాలి? | One Time Profile Registration | Step by Step Process | APPSC Exams
Study Hub with Manikanta
0:00 / 0:00
APPSC OTPR ఎలా Fill చేయాలి? | One Time Profile Registration | Step by Step Process | APPSC Exams
11 591 просмотр · 12 дн. назад
Study Hub with Manikanta
754 подписчика
11 591 просмотр · 12 дн. назад
APPSC OTPR (One Time Profile Registration) ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తి Step-by-Step Process తెలుగులో వివరించాను.
ఈ వీడియోలో:
✅ APPSC OTPR Registration ఎలా చేయాలి?
✅ New Registration ఎలా చేయాలి?
✅ Personal & Educational Details ఎలా Fill చేయాలి?
✅ Address Details ఎలా నమోదు చేయాలి?
✅ Documents ఎలా Upload చేయాలి?
✅ OTPR పూర్తి చేసి Final Submit ఎలా చేయాలి?
✅ APPSC వివిధ Exams Applications కోసం OTPR ఎలా ఉపయోగించాలి?
ఈ వీడియో APPSC Group 1, Group 2, Group 3, Group 4 మరియు ఇతర APPSC Exams కు preparation చేస్తున్న అభ్యర్థులకు ఉపయోగపడుతుంది.
📌 APPSC Exams Updates & Preparation కోసం మా Channel ను Subscribe చేయండి.
#APPSC #OTPR #APPSCOTPR #APPSCExams #APPSCGroup1 #APPSCGroup2 #APPSCGroup3 #APPSCGroup4 #APPSCNotification #APPSCUpdates #OneTimeProfileRegistration #OTPRRegistration #APPSCPreparation #APPSCExam #APPSCJobs #AndhraPradeshJobs #GovernmentJobs #APPSC Telugu