ఒక్కరోజులో శ్రీ గురు చరిత్ర పారాయణం 🙏📖
Jeevana Mithunam
0:00 / 0:00
ఒక్కరోజులో శ్రీ గురు చరిత్ర పారాయణం 🙏📖
31 658 просмотров · 3 месяца назад
Jeevana Mithunam
2,14 тыс. подписчиков
31 658 просмотров · 3 месяца назад
🙏 శ్రీ గురుదేవ దత్త 🙏
ఈ వీడియోలో మేము ఒక్కరోజులో శ్రీ గురు చరిత్ర పారాయణం ఎలా చేశామో, పారాయణానికి ముందు చేసిన ఏర్పాట్లు, పాటించిన నియమాలు, అలాగే గురు చరిత్ర మా జీవితంలో తీసుకొచ్చిన మార్పులను మీతో పంచుకుంటున్నాము.
నేను ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారైనా శ్రీ గురు చరిత్ర పారాయణం చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ గురు చరిత్ర మా జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చింది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఏ గ్రంథమైనా చదవడం కంటే, అందులోని సారాంశాన్ని అర్థం చేసుకుని జీవితంలో ఆచరించడం ముఖ్యమైన విషయం.
ఈ వీడియోలో:📖 శ్రీ గురు చరిత్ర అంటే ఏమిటి?🪔 ఒక్కరోజులో పారాయణం ఎలా చేయాలి?🙏 పారాయణానికి అవసరమైన నియమాలు✨ గురు చరిత్ర యొక్క మహిమ❤️ మా వ్యక్తిగత అనుభవం
ఈ వీడియో మీకు నచ్చితే Like చేయండి, Share చేయండి మరియు Channel Subscribe చేసుకుని Bell Icon ని Press చేయండి.
మీరు కూడా గురు చరిత్ర పారాయణం చేసినట్లయితే మీ అనుభవాన్ని Comments లో తప్పకుండా పంచుకోండి.
జై గురుదేవ దత్త 🙏✨
#GuruCharitra #GuruCharitraParayanam #GuruDevaDatta #DattaGuru #SpiritualJourney #TeluguVlogs #DevotionalVlog #SriGuruCharitra #GuruMahima #TeluguDevotional