Перейти к содержимому

😱 శివయ్య దర్శనానికి వెళ్లాం… కొండపై ఆ వ్యూ చూస్తే మతిపోవాల్సిందే! 🙏😍 | MMJ STAR Vlogs

MMJ Star Vlogs

0:00 / 0:00

😱 శివయ్య దర్శనానికి వెళ్లాం… కొండపై ఆ వ్యూ చూస్తే మతిపోవాల్సిందే! 🙏😍 | MMJ STAR Vlogs

128 просмотров · 16 ч назад
MMJ Star Vlogs
64 подписчика
128 просмотров · 16 ч назад
🙏 ఓం నమః శివాయ! హర హర మహాదేవ్! 🔱 ఈరోజు మా ప్రయాణం గొడాలి కొండపైకి! 😍 కొండల మధ్య ప్రకృతి అందాలు, అద్భుతమైన వ్యూ, శివయ్య టెంపుల్ దర్శనం… మా ప్రయాణంలో ప్రతి క్షణం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. ❤️ ఈ అందమైన ప్రయాణాన్ని మీతో పంచుకుంటున్నాం. వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే Like 👍 చేయండి, మీ అభిప్రాయాన్ని Comment చేయండి. మా MMJ STAR Vlogs ఛానల్‌ను Subscribe చేసుకుని మా కుటుంబ ప్రయాణాల్లో భాగం అవ్వండి. ❤️ 🙏 హర హర మహాదేవ్! #GodaliKonda #SivayaTemple #TeluguVlogs #TravelVlog #MMJStarVlogs #FamilyVlog #shivatemple