Перейти к содержимому

అమెరికాలో మా ఇల్లు 🏡 | Telugu Style Home Tour in USA | మా ఇంటి Tour

Swarajya

0:00 / 0:00

అమెరికాలో మా ఇల్లు 🏡 | Telugu Style Home Tour in USA | మా ఇంటి Tour

26 223 просмотра · 3 месяца назад
Swarajya
320 подписчиков
26 223 просмотра · 3 месяца назад
హలో అందరికీ 🙏 ఈ వీడియోలో మా అమెరికా ఇంటి చిన్న Home Tour చూపించాను. బయట చూస్తే American house లా ఉంటుంది, కానీ లోపల మాత్రం మన Telugu feeling, Indian touch, traditional decorations, plants, living area, kitchen, kids projector hall అన్నీ కలిపి ఒక warm home feeling ఉంటుంది. అమెరికాలో ఉన్నా మన culture, మన celebrations, మన ఇంటి ఆప్యాయత ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఈ video లో మా ఇంటి different corners, decor ideas, family-friendly spaces, Telugu style setup అన్నీ మీతో share చేసుకున్నాను. మీకు మా home tour నచ్చితే like చేయండి, share చేయండి, subscribe చేయడం మర్చిపోకండి. మా ఇంట్లో మీకు ఏ corner బాగా నచ్చిందో comments lo cheppandi ❤️ #TeluguHomeTour #USAHomeTour #AmericaLoTeluguIllu #TeluguVlogs #IndianHomeInUSA #SwarajyaUSA