శ్రీ శ్రీ శ్రీ తుల్జాభవాని మాత🙏🏻🚩|| పెద్దమునిగాల్ || కె. జీవన్ భగత్ || నంగార తాళి భజన్🙏🏻🚩 ||
Hari-Datta Creation (నంగార ఘొరా🙏🚩)
0:00 / 0:00
శ్రీ శ్రీ శ్రీ తుల్జాభవాని మాత🙏🏻🚩|| పెద్దమునిగాల్ || కె. జీవన్ భగత్ || నంగార తాళి భజన్🙏🏻🚩 ||
33 753 просмотра · 3 года назад
Hari-Datta Creation (నంగార ఘొరా🙏🚩)
21,4 тыс. подписчиков
33 753 просмотра · 3 года назад
శ్రీ శ్రీ శ్రీ తుల్జాభవాని ఆలయం పెద్దమునిగాల్ 🙏🏻
🙏🏻🚩🚩
•బంజారాలో బాగ నమ్మె ఒక మాట
🙏(కత నంగార వాజియ వత భగవాన్ ఆన్ హుభర్ జయ్య)🙏
Main Concept of Channel :-
{జై తుల్జాభవాని, జైగురుదత్త, శ్రీ వాహెగురుజి}
జై సేవలాల్ మహారాజ్, జై బాలాజి , జై బుడీయబాపు, జై శ్రీహనుమాన్)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
•నంగార భజన్, తాళి భజన్ - ఈ భజన్ పాటలు మన గ్రామంలో పండగలు చేసే అప్పుడు భజన్ భక్తి గీతాలు పాడుతారు.
•ఈ భజన్ పాటలు మన తాతలు మరియు ముత్తాతల కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం.
•ఈ నంగార భజన్ లో భగవంతుని చరిత్ర, లీలలు ఉంటుంది. నంగార భజన్ లో భక్తులు తమ బాదలు మరియు ఆనందాన్ని భగవంతునితో వ్యక్తపరుస్తారుచుకుంటారు.
•నంగార భజన్ లో ధ్వని కోసం వాడే పరికరాలు నంగార,తాళి మరియు జంజార్.
•బంజారాలో బాగ నమ్మె ఒక మాట
🙏(కత నంగార వాజియ వత భగవాన్ ఆన్ హుభర్ జయ్య)🙏
•ఈ భజన్ పాటలు మన తరం వాళ్ళకు రావు, భజన్ పాటల గురించి వాళ్ళకు ఏ మాత్రం అవగాహన ఉండదు.
•మన తరానికి మరియు ముందు తరానికి కూడ ఈ భజన్ భక్తి గీతాలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మరియు అంతరించి పోకుండా ఉండేందుకు ఈ యుట్వుబ్ చానల్ ప్రారంభించాను. 🙏
Please Like, Share, Subscribe And Comment.
Please Support Me 🙏🙏🙏💗