Перейти к содержимому

లక్ష్మీకాంత్ కొత్త ఎడిషన్‌లో ఇంత సమాచారం ఉందా? 😲 కొత్తగా ADDED చేసిన CHAPTERS ఇవే!

TEJA'S ACADEMY

0:00 / 0:00

లక్ష్మీకాంత్ కొత్త ఎడిషన్‌లో ఇంత సమాచారం ఉందా? 😲 కొత్తగా ADDED చేసిన CHAPTERS ఇవే!

12 122 просмотра · 4 дн. назад
TEJA'S ACADEMY
4,16 тыс. подписчиков
12 122 просмотра · 4 дн. назад
Telegram Channel Link - https://t.me/tejatalks811 📚 *M. LAXMIKANTH INDIAN POLITY – NEW EDITION | కొత్తగా చేర్చిన అధ్యాయాలు (ADDED CHAPTERS)* భారత రాజ్యాంగం మరియు భారత రాజకీయ వ్యవస్థ (Indian Polity) ప్రిపరేషన్ కోసం అభ్యర్థులు ఎక్కువగా ఉపయోగించే M. Laxmikanth పుస్తకంలో కొత్త ఎడిషన్‌లో చేర్చిన అదనపు అధ్యాయాలు ఏమిటి? గతంలో ఉపయోగించుకోని విలువైన సమాచారం ఏంటి? ఈ వీడియోలో M. Laxmikanth కొత్త ఎడిషన్‌లోని ముఖ్యమైన మార్పులు, కొత్తగా చేర్చిన అధ్యాయాలు (Added Chapters), అదనపు సమాచారం గురించి వివరించాను. ముఖ్యంగా APPSC Group-1, Group-2, TGPSC మరియు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ వీడియోను తప్పకుండా చూడండి. *పాత ఎడిషన్‌తో పోలిస్తే కొత్త ఎడిషన్‌లో ఏమి అదనంగా వచ్చాయి? మీ ప్రిపరేషన్‌కు ఉపయోగపడే ముఖ్యమైన అంశాలను ఈ వీడియోలో తెలుసుకోండి.* మీ తోటి అభ్యర్థులకు కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి. *మీ విజయమే మా లక్ష్యం!* #appsc #appscgroup2 #appscgroup2latestnews #appscmains #appscgroup2mains #appsc_preparation #jobcalender #apjobs