Перейти к содержимому

🌸 బతుకమ్మ 9 రోజుల వెనుక ఇంత అర్థం ఉందా? | తెలంగాణ బతుకమ్మ పూర్తి కథ & విశిష్టత | Bathukamma 2026

Hindu Devalayalu

0:00 / 0:00

🌸 బతుకమ్మ 9 రోజుల వెనుక ఇంత అర్థం ఉందా? | తెలంగాణ బతుకమ్మ పూర్తి కథ & విశిష్టత | Bathukamma 2026

446 просмотров · 13 дней назад
Hindu Devalayalu
1,52 тыс. подписчиков
446 просмотров · 13 дней назад
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో… 🌸🙏 తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అందమైన పూల పండుగ బతుకమ్మ. 🌼 ఈ వీడియోలో బతుకమ్మ అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటారు? బతుకమ్మ పండుగకు ఉన్న విశిష్టత ఏమిటి? అలాగే తొమ్మిది రోజుల బతుకమ్మ పేర్లు, పూలు, నైవేద్యాలు, పూజా విధానం, వాటి వెనుక ఉన్న అర్థం మరియు చివరి రోజు బతుకమ్మ నిమజ్జనం గురించి వివరంగా తెలుసుకుందాం. 🌸 తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తి, ఆనందంతో జరుపుకునే ఈ పూల పండుగ మన సంప్రదాయంలో ఎందుకు అంత ప్రత్యేకమో ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశాను. గమనిక: ఈ వీడియోలో ఉపయోగించిన కొన్ని/అన్ని దృశ్యాలు AI ద్వారా రూపొందించిన ప్రతీకాత్మక చిత్రాలు. అవి విషయాన్ని అందంగా వివరించడానికి మాత్రమే ఉపయోగించబడ్డాయి. సమాచారం అందించడంలో ఏవైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించండి. 🙏❤️ వీడియో నచ్చితే Like 👍 Share ❤️ Subscribe 🔔 చేసి మన Hindu Devalayalu ఛానల్‌ను సపోర్ట్ చేయండి. #Bathukamma2026 #Bathukamma #బతుకమ్మ #తెలంగాణబతుకమ్మ #BathukammaFestival #TelanganaFestival #బతుకమ్మపండుగ #TelanganaCulture #HinduDevalayalu #TeluguDevotional