శుక్లాంబరధరం విష్ణుం..ఈ శ్లోకానికి స్వరాలు నేర్చుకుందాం || learn || notation || Ganapathi || slokam
Sangeetha Sthali
0:00 / 0:00
శుక్లాంబరధరం విష్ణుం..ఈ శ్లోకానికి స్వరాలు నేర్చుకుందాం || learn || notation || Ganapathi || slokam
119 866 просмотров · 5 лет назад
Sangeetha Sthali
87,5 тыс. подписчиков
119 866 просмотров · 5 лет назад
• ఏ రాగమైనా ఏ శృతిలో నైనా చాలా సులభంగా ప్లే ...
#హంసధ్వని# #రాగం#
ఆరోహణ :స రి2 గ3 ప ని3 స
అవరోహణ: స ని3 ప గ3 రి2 స
#గణపతి శ్లోకం#
#శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజమ్
#ప్రసన్న వనం ద్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే#
#అగజానన పద్మార్కం#
#గజానన మహర్నిశం#
#అనేకదం తం భక్తానాం#
#ఏకదంతముపాస్మహే#
స్వరాలు
గాగా రీరిగా గాగా
గపాగారి గరీససా
పనీ రిరిరిరీ రీగా
రీగగ పాపాపాపా
గగపా గపానిని సనీపా
గ పా నినీ నినీ ససా
పనీ రిరిరీ రిరీగా
గాపా గారిరీ సాసాసా నిపా
గపాసా నీపాగా
రిగారిసా
సంగీతాభిమానుల కోసం🎤, సంగీత వ్యాప్తికోసం ఇంతవరకూ ఎక్కువ చర్చకు రాని, చాలా తక్కువ మంది సంగీత విద్వాంసుల దగ్గరున్న సమాచారాన్ని🎹, నవీన కాలంలో సవివరంగా విశ్లేషించి, భారతీయ సంగీత శాస్త్ర చరిత్రను🎼, ఘనతను అందించే ప్రయత్నంతో పాటు భక్తి గీతాలు, వైవిధ్య గీతాలు, విన్నూత్న సంగీత ప్రయోగాల సమాహారంగా... సంగీతస్థలి అనే, యూట్యూబ్ ఛానల్ ద్వారా సంగీతాభిలాషులకు చేరువు కావాలన్నది ధ్యేయం. సనాతనసాంప్రదాయ సంగీత యాత్రలో ప్రయాణం చేయాలనే సదుద్దేశంతో డా.కుడుపూడి శ్రీధర్ గారు ప్రారంభించిన SangeethaSthali అనే యూట్యూబ్ ఛానల్ ను ఆశీర్వదించి, ప్రోత్సహిస్తారని, ఈ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని, విన్నవించుకుంటున్నాము .🙏
సంగీతం నేర్చుకోవాలనుకునే వారికి ఉపయుక్తంగా ఉంటుంది.
👇ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి సబ్ స్క్రైబ్ చేసుకోగలరు.
/ sangeethasthali
సంగీతము, భారతీయ సంగీతం, ఆధునిక సంగీతం, శాస్త్రీయ సంగీతం,లలితసంగీతం, కర్ణాటకసంగీతం, సంప్రదాయ
సంగీతం,పాశ్చాత్య సంగీతం.
#sangeethasthali" #సంగీతస్థలి
A complete musical channel
Dr. Kudupudi Sreedhar, Hyderabad.
sangeetha sthali channel link: / sangeethasthali
please subscribe my youtube channel and press the bell icon