Перейти к содержимому

Latest Durgamma Devotional Song | అదిగో వస్తుంది దుర్గమ్మ పల్లకి | Navratri Special Song

Kanchi Gavaskar

0:00 / 0:00

Latest Durgamma Devotional Song | అదిగో వస్తుంది దుర్గమ్మ పల్లకి | Navratri Special Song

543 просмотра · 4 дня назад
Kanchi Gavaskar
94 подписчика
543 просмотра · 4 дня назад
🌺 భక్తి పారవశ్యంలో కనులారా వీక్షించండి అమ్మవారి పల్లకి వైభవం! 🙏✨ Watch the divine and mesmerizing glimpse of "అదిగో వస్తుంది దుర్గమ్మ పల్లకి" (Adhigo Vastundi Durgamma Pallaki). Experience the sacred energy, traditional instrumental beats, and grand celebrations as Kanaka Durgamma blesses her devotees. May the divine blessings of Sri Kanaka Durga Devi bring health, peace, and prosperity into your home and family. 🚩🙏 🔔 Don't forget to Like, Share, and Subscribe for more daily devotional darshanams, live poojas, and powerful stotrams! ▶️ Subscribe here:    / @kanchigavaskarmusic   ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ 🎵 Video Details: • Title: Adhigo Vastundi Durgamma Pallaki • Deity: Sri Kanaka Durga Ammavaru • Occasion: Pallaki Seva / Utsavam ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ 🎵 AUDIO CREDITS: • Song: Adhigo Vastundi Durgamma Pallaki • Singer: Kanchi Gavaskar • Music Composed & Arranged by: BK Bharadwaj • Lyrics: Challa Girija • Rhythms, Recording Engineer, Mixed & Mastered by: Kanchi Gavaskar • Recorded at: GK Music Studios, Tirupati 🎬 VIDEO CREDITS: • Editing, Poster / Thumbnail Design: Diwakar • Produced By: Hima Bhanu Productions ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ Adhigo Vastundi Durgamma Pallaki Lyrics in Telugu: పల్లవి: అదిగో వస్తుంది దుర్గమ్మ పల్లకి అందమైన పల్లకి అమ్మవారి పల్లకి - అదిగో వస్తుంది మల్లెపూలతో ముస్తాబైన పల్లకి మా దుర్గమ్మ తల్లి కొలువైన పల్లకి చరణం 1: జై జై దుర్గమ్మా... జై జై దుర్గమ్మా... జగమంతా నీవేనమ్మా జగదాంబ తల్లివమ్మా పసుపు కుంకుమతో పూజలు చేసే వేళ మా గుండెల్లో నిండే దివ్యమైన వెలుగమ్మా || అదిగో వస్తుంది || చరణం 2: డప్పుల మోతలతో దారంతా సందడి భక్తుల కోలాటాల చిందులే సందడి హారతుల వెలుగుల్లో అమ్మవారి రూపము చూసిన ప్రతి హృదయం పొందేను పరవశము || అదిగో వస్తుంది || చరణం 3: సింహంపై కొలువైన శక్తి స్వరూపిణి భక్తులను కాపాడే మా అమ్మా జనని మా ఇంట సిరిసంపదలు కురిపించ రావమ్మ మా అందరి జీవితాల్లో ఆనందం నింపవమ్మా || అదిగో వస్తుంది || జై దుర్గమ్మా... జై జై దుర్గమ్మా జై భవాని… జై జై భవాని… ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ #DurgammaPallaki #KanakaDurga #AdhigoVastundiDurgammaPallaki #VijayawadaKanakaDurga #DurgammaSongs #TeluguDevotional #DurgaDevi #BhaktiLive #navratrispecial