Перейти к содержимому

కుందేళ్లు పెంచుతున్న.. మంచి ఆదాయం పొందుతున్న | Rabbit Farming | తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

0:00 / 0:00

కుందేళ్లు పెంచుతున్న.. మంచి ఆదాయం పొందుతున్న | Rabbit Farming | తెలుగు రైతుబడి

107 190 просмотров · 5 л. назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
107 190 просмотров · 5 л. назад
కుందేళ్లు పెంచుతూ మంచి ఆదాయం పొందుతున్న యువ రైతు మెట్టు సైదులు గారు.. ఈ వీడియోలో తన అనుభవాన్ని పంచుకున్నారు. మొదట్లో తక్కువ కుందేళ్లను పెంచుతూ ఆ తర్వాత వాటి సంఖ్యను క్రమంగా పెంచామని.. మార్కెటింగ్ కోసం ఎంతో కష్టపడి కుందేళ్లను అమ్ముతున్నామని చెప్పారు. పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం వీడియో మొత్తం చూడండి. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : కుందేళ్లు పెంచుతున్న.. మంచి ఆదాయం పొందుతున్న | Rabbit Farming | తెలుగు రైతుబడి Successful Rabbit Farm #RythuBadi #కుందేళ్లపెంపకం #RabbitFarming