బీట్ రూట్ బాగా పండింది : రాఘవేందర్ యాదవ్ | Beetroot Cultivation in Telugu | తెలుగు రైతు బడి
తెలుగు రైతుబడి
0:00 / 0:00
బీట్ రూట్ బాగా పండింది : రాఘవేందర్ యాదవ్ | Beetroot Cultivation in Telugu | తెలుగు రైతు బడి
231 131 просмотр · 5 л. назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
231 131 просмотр · 5 л. назад
తన తల్లి శరీరంలో రక్తం తక్కువగా ఉందని వైద్యులు చేసిన సూచనతో.. ఆమె కోసం బీట్ రూట్ సాగు చేస్తున్నారు ఈ యువ రైతు రాఘవేందర్ యాదవ్ గారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం చల్మెడ గ్రామానికి చెందిన రాఘవేందర్ యాదవ్.. కొలంబో కంది సాగుతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ పరిసరాల్లో ఎవరూ సాగు చేయని బీట్ రూట్ సాగుతోనూ మంచి దిగుబడి సాధించారు. తన అనుభవాన్ని ఈ వీడియోలో వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : బీట్ రూట్ బాగా పండింది : రాఘవేందర్ యాదవ్ | Beetroot Cultivation in Telugu | తెలుగు రైతు బడి
#RythuBadi #Beetroot #బీట్రూట్