🐟మొదటి నెల ఖర్చుతో లెక్కేస్తే… 6 నెలలకు దాన ఖర్చు ₹9.40 లక్షలా? 😱
Sri Rishanth Korameenu Fish Farming
0:00 / 0:00
🐟మొదటి నెల ఖర్చుతో లెక్కేస్తే… 6 నెలలకు దాన ఖర్చు ₹9.40 లక్షలా? 😱
2 098 просмотров · 1 мес. назад
Sri Rishanth Korameenu Fish Farming
84 подписчика
2 098 просмотров · 1 мес. назад
8,000 కొర్రమీను చేప పిల్లలను పెంచడానికి దాన ఖర్చు ఎంత అవుతుంది? 🐟💰
మొదటి నెలలో నేను రాసుకున్న ఖర్చులను ఆధారంగా చేసుకుని, మిగతా 5 నెలలకు ఎంత దాన ఖర్చు అవుతుందో అంచనా వేశాను. మొత్తం 6 నెలల పెంపకంలో ఓన్లీ దాన ఖర్చు సుమారు ₹9,40,000 వరకు ఎలా వస్తుందో ఈ వీడియోలో పూర్తి లెక్కలతో చూపించాను.
🐟 8,000 కొర్రమీను చేప పిల్లలు
💰 మొదటి నెల దాన ఖర్చు
📊 మిగతా 5 నెలల దాన ఖర్చు అంచనా
💵 6 నెలలకు ఓన్లీ దాన ఖర్చు: ₹9,40,000 వరకు
చేపల పెంపకం చేస్తున్నవారికి ఈ లెక్కలు ఉపయోగపడతాయి. వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి.
#కొర్రమీను #కొర్రమీనుచేపలు #FishFarming #Korrameenu #FishFeedCost #FishFarmingTelugu #చేపలపెంపకం #చేపలదానఖర్చు