Перейти к содержимому

Crispy & Tasty Bhindi Fry | Bendakaya Fry | Okra Fry | No Slime

Kamakshi Diaries

0:00 / 0:00

Crispy & Tasty Bhindi Fry | Bendakaya Fry | Okra Fry | No Slime

569 просмотров · 5 дней назад
Kamakshi Diaries
20 подписчиков
569 просмотров · 5 дней назад
జిగురు లేకుండా క్రిస్పీగా, టేస్టీగా బెండకాయ ఫ్రై! 😋 హలో ఫ్రెండ్స్! 😊 welcome to my channel kamakshi_diaries . Retirement tarvata, నాకోసం మరింత సమయాన్ని కేటాయించుకోవాలని అనుకున్నాను to explore new experiences, my interests, and enjoy simple joys of life.ఈ channel ద్వారా నేను healthy recipes, food & travelling experinces, new places ఇంకా ఎన్నో interesting విషయాలను మీతో share చేసుకుంటాను ఈరోజు మనం చాలా సింపుల్‌గా, తక్కువ పదార్థాలతో క్రిస్పీ & టేస్టీ బెండకాయ ఫ్రై తయారు చేసుకుందాం. ప్రత్యేకమైన ధనియాలు, జీలకర్ర, పప్పులు, నువ్వులతో తయారు చేసే మసాలా ఈ ఫ్రైకి మంచి రుచిని ఇస్తుంది. వేడి వేడి అన్నం, సాంబార్ రైస్ లేదా పప్పు అన్నంతో చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు! వీడియో నచ్చితే Like, Share & Subscribe చేయండి. ❤️ #BhindiFry #BendakayaFry #CrispyBhindi #TeluguRecipes #kamakshi_diaries #telangana #himachal