Перейти к содержимому

శ్రావణమాసం స్పెషల్ బెల్లం పరమాన్నం 😋🙏 | Traditional Bellam Paramannam Recipe | Food on Farm

Food on Farm

0:00 / 0:00

శ్రావణమాసం స్పెషల్ బెల్లం పరమాన్నం 😋🙏 | Traditional Bellam Paramannam Recipe | Food on Farm

181 888 просмотров · 9 дней назад
Food on Farm
2,61 млн подписчиков
181 888 просмотров · 9 дней назад
శ్రావణమాసం వచ్చిందంటే పూజలు, నైవేద్యాలు, పండుగ వంటలతో ప్రతి ఇల్లు సందడిగా ఉంటుంది 🙏🌿 ఈరోజు మన ఫార్మ్‌లో ఎంతో రుచిగా, సాంప్రదాయ పద్ధతిలో బెల్లం పరమాన్నం తయారు చేశాం. బియ్యం, పాలు, బెల్లంతో చేసే ఈ పండుగ స్పెషల్ స్వీట్ నైవేద్యానికి కూడా ఎంతో చక్కగా ఉంటుంది. 😋❤️ మీ ఇంట్లో కూడా శ్రావణమాసం సందర్భంగా ఈ బెల్లం పరమాన్నం తప్పకుండా ప్రయత్నించండి. ఇలాంటి పల్లెటూరి వంటలు, సాంప్రదాయ వంటలు మరియు ఫార్మ్ కుకింగ్ వీడియోల కోసం Food on Farm ను Subscribe చేయండి. ❤️ #BellamParamannam #SravanaMasam #Paramannam #AndhraRecipes #TraditionalRecipes #SravanaMasamSpecial #TeluguRecipes #VillageCooking #FoodOnFarm #FestivalSpecial #Naivedyam #IndianSweets