ఎన్నో జ్ఞాపకాలు దాచుకున్న శోభన్ బాబు గారి ఇల్లు | Inside Sobhan Babu’s Home | Suhari Vibes
Suhari Vibes
0:00 / 0:00
ఎన్నో జ్ఞాపకాలు దాచుకున్న శోభన్ బాబు గారి ఇల్లు | Inside Sobhan Babu’s Home | Suhari Vibes
20 729 просмотров · 1 мес. назад
Suhari Vibes
7,07 тыс. подписчиков
20 729 просмотров · 1 мес. назад
ఈ ప్రయాణంలో సందర్శించే ప్రతి ప్రాంతంలోని ప్రత్యేకతలు, గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు, అలాగే అక్కడి విశిష్ట వ్యక్తుల కృషిని మీ కళ్లకు కట్టినట్లుగా చూపించబోతున్నాం.
అంతేకాదు, ఆ నేలపై వికసించిన అపురూపమైన కళలు, వృత్తులు, మరియు చరిత్రను ప్రతిబింబించే ప్రదేశాల ఆసక్తికరమైన కథనాలను వైవిధ్యభరితంగా మీకు అందించబోతున్నాం.
మా ఈ ప్రయత్నానికి… మీ ప్రోత్సాహం కావాలి.
అందిస్తారని ఆకాంక్షిస్తూ,
మీ
సుహారి.