Перейти к содержимому

శాంతి సందేశం:- హృదయ పరివర్తన.Brother GR Balaswamy garu.

ARGRBS

0:00 / 0:00

శాంతి సందేశం:- హృదయ పరివర్తన.Brother GR Balaswamy garu.

93 просмотра · 2 недели назад
ARGRBS
335 подписчиков
93 просмотра · 2 недели назад
ప్రియా సహోదరీ సహోదరులారా హృదయ పరివర్తన అనగా మారుమనస్సు పొందడము దేవుని ఆత్మ వలన అనేకమంది దైవ సేవకులు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తారు ఈ సువార్తను విన్న వాళ్లు ఆత్మానుభూతి పొందుతూ వాళ్లు చేసిన పొరపాట్లను కూడా నెమ్మరు వేసుకుంటూ తనకు తానుగా మారితే దానిని నిజమైన మార్పు అంటారు. ఇటీవల కాలంలో చాలా మంది క్రైస్తవేతరులు సువార్తను వ్యాప్తి చేస్తే దానిని మతమార్పిడి అంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం క్రీస్తు ప్రభువు యొక్క సువార్త అనగా క్రీస్తు యొక్క ప్రేమ తత్వము క్రీస్తు యొక్క మంచి మాటలు దీనినే సువార్త అంటారు ఈ సత్య సువార్తను ప్రకటిస్తే చాలామంది తప్పుడుగా ట్రోల్స్ చేస్తా ఉన్నారు క్రైస్తవం అనగా మానవత్వము అని అర్థం నేను క్రైస్తవుడను అన్నారంటే క్రీస్తు ప్రభువు లో ఉన్న మంచితనాన్ని స్వీకరిస్తున్నాను అని అర్థం కాకపోతే ఇటీవల కాలంలో చాలామంది క్రైస్తవము అంటే మతమార్పిడి అంటున్నారు క్రైస్తవం అంటే మతమార్పిడి కాదు మానవత్వానికి నిదర్శనము.