తద్దినం పెట్టలేకపోతున్నారా? ఈ ఒక్క దానం చేస్తే పితృ దోషాలన్నీ తొలగిపోతాయి | Swayampaka Danam Rules
RK World Vibes
0:00 / 0:00
తద్దినం పెట్టలేకపోతున్నారా? ఈ ఒక్క దానం చేస్తే పితృ దోషాలన్నీ తొలగిపోతాయి | Swayampaka Danam Rules
200 593 просмотра · 4 дня назад
RK World Vibes
601 подписчик
200 593 просмотра · 4 дня назад
#PitruPaksham #Swayampakadana #TeluguBhakthi #RKWorldVibes
పితృ పక్షాల్లో స్వయంపాక దానం ఎందుకు చేయాలి? పూర్తి వివరాలు | Swayampaka Danam Rules
పితృ పక్షాలు / మహాలయ పక్షాల సమయంలో తద్దినం లేదా శ్రాద్ధ కర్మలు చేయలేని వారు స్వయంపాక దానం ఎలా చేయాలి? స్వయంపాకంలో ఏ ఏ వస్తువులు ఇవ్వాలి, ఏవి ఇవ్వకూడదు? ఎవరికి దానం ఇవ్వాలి అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి.
📌 ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్య విషయాలు: • స్వయంపాక దానం ప్రాముఖ్యత
• స్వయంపాకంలో సమర్పించాల్సిన వస్తువులు
• దానం చేసే సమయంలో పాటించాల్సిన నియమాలు
• పితృ దోష నివారణకు ఎలాంటి పరిహారాలు చేయాలి?
🙏 పితృదేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ…
వీడియో నచ్చితే Like 👍 చేయండి, Channel Subscribe 🔔 చేయండి.
“జై భవాని” అని కామెంట్ చేయండి.
#మహాలయపక్షాలు
#పితృపక్షాలు
#పితృదోషనివారణ
#శ్రాద్ధకర్మలు
#పితృతర్పణం
#మహాలయఅమావాస్య
#గరుడపురాణం
#తెలుగుభక్తి
#పితృదేవతలు
#పితృపక్షనియమాలు #స్వయంపాకదానం #PitruPaksha2026 #SwayampakaDana
#పితృపక్షాలు
#స్వయంపాకదానం
#మహాలయఅమావాస్య
#పితృదేవతలు
#శ్రాద్ధం
#తర్పణం
#పితృదోషం
#MahalayaAmavasya2026
#PitruDosha
#PitruPaksha
#PitruPaksha2026
#PitruDoshaRemedies
#MahalayaAmavasya
#PitruTarpanam
#ShradhRules
#TeluguBhakthi
#HinduRituals