Перейти к содержимому

ఇరుముడి OTT రివ్యూ | తండ్రీ కూతుళ్ల ప్రేమ సూపర్ కానీ ఈ ఒక్క తప్పు సినిమాని ముంచేసింది!

Soorivlogs

0:00 / 0:00

ఇరుముడి OTT రివ్యూ | తండ్రీ కూతుళ్ల ప్రేమ సూపర్ కానీ ఈ ఒక్క తప్పు సినిమాని ముంచేసింది!

5 340 просмотров · 1 мес. назад
Soorivlogs
340 подписчиков
5 340 просмотров · 1 мес. назад
ఇరుముడి OTT రివ్యూ | తండ్రీ కూతుళ్ల ప్రేమ సూపర్ కానీ ఈ ఒక్క తప్పు సినిమాని ముంచేసింది! ఇరుముడి సినిమా OTT లో చూశాను. ఈ వీడియోలో నా నిజాయితీ అభిప్రాయం చెప్తున్నా. అందరూ కథ చెప్తున్నారు, కానీ నేను ఈ సినిమా ఇచ్చే తప్పుడు మెసేజ్ గురించి మాట్లాడాను. ఈ సినిమాలో తండ్రీ కూతుళ్ల ప్రేమ, కూతుర్ని ఒక తండ్రి ఎలా పెంచాలి అనేది చాలా బాగా చూపించారు. ఆ ఎమోషన్ నాకు బాగా కనెక్ట్ అయింది. కానీ మందు మానేయడానికి స్వామి మాల వేయడం, తాగుబోతు కథ చుట్టూ అనవసరమైన వల్గర్ సీన్స్ పెట్టడం నాకు అస్సలు నచ్చలేదు. రవితేజ గారు లాంటి స్టార్ అలా చేస్తే ఫ్యాన్స్ కూడా ఫాలో అవుతారు కదా? ఫైనల్ వెర్డిక్ట్: తండ్రీ కూతుళ్ల ప్రేమ కోసం ఒక్కసారి చూడొచ్చు. కానీ పిల్లలతో మాత్రం చూడకండి. నా రేటింగ్: 3 / 5 మీకు కూడా ఇదే అనిపించిందా? మందు మానేయడానికి మాల వేసే కాన్సెప్ట్ కరెక్టేనా? కామెంట్ లో చెప్పండి ఇరుముడి OTT ఎక్కడ చూడాలి? Netflix లో అందుబాటులో ఉంది. LIKE | SHARE | SUBSCRIBE చేయడం మర్చిపోకండి. #Irumudi #IrumudiMovieReview #IrumudiOTTReview #RaviTeja #IrumudiNetflix #TeluguMovieReview #OTTReview #FatherDaughterLove #IrumudiHonestReview #NetflixTelugu Keywords: irumudi review, irumudi ott review, irumudi movie review telugu, irumudi netflix, ravi teja irumudi review, irumudi family tho choodoccha, irumudi honest review