Yesha Nagula Song | ‘నేషనల్ అవార్డ్ వస్తుంది!’.. ‘ది ప్యారడైజ్’ సాంగ్‌పై నాని సంచలన కామెంట్స్
ABP Desam
0:00 / 0:00
Yesha Nagula Song | ‘నేషనల్ అవార్డ్ వస్తుంది!’.. ‘ది ప్యారడైజ్’ సాంగ్‌పై నాని సంచలన కామెంట్స్
106 просмотров · 2 часа назад
ABP Desam
783 тыс. подписчиков
106 просмотров · 2 часа назад
#Nani, #TheParadise, #YeshaNagula, #NaniInterview, #KeerthySuresh, #AnirudhRavichander, #AataSandeep, #SrikanthOdela, #TeluguCinema, #Tollywood, #NaniFans, #ABPDesam
Yesha Nagula Song | ‘నేషనల్ అవార్డ్ వస్తుంది!’.. ‘ది ప్యారడైజ్’ సాంగ్‌పై నాని సంచలన కామెంట్స్
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న The Paradise సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ‘Yesha Nagula’ సాంగ్ ప్రస్తుతం మాస్ ఆడియన్స్‌లో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది.
ఈ పాట షూటింగ్ సమయంలో నాని.. కొరియోగ్రాఫర్ ఆట సందీప్‌తో మాట్లాడుతూ “ఈ పాట నేషనల్ అవార్డ్ గెలుస్తుంది” అంటూ తన కాన్ఫిడెన్స్‌ను వ్యక్తం చేసినట్లు టీమ్ వెల్లడించింది.
ఇప్పటికే ఈ సాంగ్‌లో నాని చేసిన హై-ఎనర్జీ డాన్స్, కీర్తి సురేష్ స్పెషల్ అప్పియరెన్స్, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణలుగా మారాయి. తెలంగాణ జానపద మూలాలను ఆధునిక డీజే బీట్స్‌తో మిక్స్ చేయడం సాంగ్‌కు ప్రత్యేక మాస్ ఫీల్ తీసుకొచ్చింది.
అసలు నాని చెప్పినట్టే ‘Yesha Nagula’ నేషనల్ అవార్డ్ స్థాయికి వెళ్తుందా? ‘ది ప్యారడైజ్’పై ఈ పాట అంచనాలను మరింత పెంచుతోందా?
Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
https://telugu.abplive.com
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam