Перейти к содержимому

60 ఏళ్ల వయసులో కూడా మా అమ్మగారి జుట్టు నల్లగా ఉండటానికి కారణం ఇదే!😱

Smart Saritha

0:00 / 0:00

60 ఏళ్ల వయసులో కూడా మా అమ్మగారి జుట్టు నల్లగా ఉండటానికి కారణం ఇదే!😱

77 385 просмотров · 23 ч назад
Smart Saritha
970 тыс. подписчиков
77 385 просмотров · 23 ч назад
60 ఏళ్ల వయసులో కూడా మా అమ్మగారి జుట్టు నల్లగా ఉండటానికి కారణం ఇదే!😱 #WhiteHairToBlack #NaturalHairDye #ViralHairDye #SmartSaritha హలో ఫ్రెండ్స్!ఈ వీడియోలో మన ఇంట్లో దొరికే కందిపప్పు కొన్ని సహజమైన పదార్థాలతో తెల్ల జుట్టు అప్పటికప్పుడు నల్లగా మార్చుకునే ఇన్స్టంట్ నాచురల్ హెయిర్ డై తయారు చేసే విధానాన్ని నేను క్లియర్ గా చూపించాను ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈ హోం మేడ్ రెమిడీని మీయొక్క తెల్ల జుట్టుని నల్లగా చేయడమే కాకుండా మీ జుట్టు కుదుర్లను దృఢంగా మార్చి ఒత్తుగా పెరగడానికి కూడా సహాయపడుతుంది వీడియోని చివరి వరకు చూసి మీరు ప్రయత్నించండి your queries / శోధన ప్రశ్నలు : natural hair dye in Telugu instant natural hair dye in Telugu Telugu nallaga maralante em cheyali white hair to black hair naturally in Telugu గుప్పెడు కందిపప్పుతో జుట్టు నల్లగా, దృఢంగా చేసుకోవచ్చు! ఇందులో కావాల్సిన పదార్థాలు: కందిపప్పు - 1 గుప్పెడు కొబ్బరి నూనె - 2 స్పూన్లు విటమిన్ E క్యాప్సూల్ - 1 వీటితో చాలా సింపుల్ గా ఇంట్లోనే హెయిర్ కలర్ తయారు చేసుకునే విధానం ఈ మిశ్రమాన్ని రోజుకు 1 సారి 10 నిమిషాలు రాస్తే... తెల్ల జుట్టు, చినిగిన చివర్లు, డాండ్రఫ్ తగ్గుతాయి.