Primary Grades Open House Day at Magnus School of Brilliance Watch Now at ManaZoominTv
Mana Zoomin TV
0:00 / 0:00
Primary Grades Open House Day at Magnus School of Brilliance Watch Now at ManaZoominTv
1 652 просмотра · 1 г. назад
Mana Zoomin TV
109 тыс. подписчиков
1 652 просмотра · 1 г. назад
ఈ ప్రపంచంలో ఏ తల్లితండ్రులైనా తమ పిల్లలకు అత్యంత విలువైల కానుక ఇవ్వాలని కోరుకుంటారు. అదే మంచి నాన్యమైన చదువు ఎందుకంటే చదువు అనేది అత్యంత శక్తివంతమైన అస్త్రం.
ఈ అస్త్రాన్ని ఎవ్వరు దోచుకోలేరు, ఎంత పంచినా తరగదు. ఇంతటి శక్తిగల చదువు అనే అస్త్రంతో ప్రపంచాన్నే జయించగలం.
అందుకని మన పెద్దలంటూ.. వుంటారు, ప్రపంచాన్ని డబ్బు శాసిస్తే.. ఆ డబ్బును సైతం శాసించేది విద్య ఒక్కటే. అటువంటి విలువైన, నాన్యమైన విద్యను పిల్లలకు అధించాలనే ఏకైన లక్ష్యం తో ముందడుగు వేసిన వారు అడుసుమిల్లి నలిని గారు.
కోడూరు అనే చిన్న పల్లెటూర్లో... ఒక రైతు కుటుంబంలో పుట్టినా.. చదువుకోవాలి అనే ఆశతో ఆసక్తితో ఎంతో కష్టపడి.. ఎన్ని అవరోధాలు వచ్చినా ఇంజనీర్ లో డిగ్రీ పూర్తి చేసారు నలిని గారు.
2011వ సంవత్సరంలో నలిని గారు ఒక స్కూల్ స్థాపించాలి, పిల్లలకు మంచి, నాన్యమైన విధ్య అందించాలి అనే లక్ష్యంతో ముందడుగు వేసారు.. నిజాంపేట్ లో ఒక ప్లే స్కూల్ స్థాపించారు.. కాని మొదట్లో ఎన్నో సమస్యలు, మెరన్నోఇబ్బందు వచ్చాయి... అయినప్పటికీ ఎంతో కష్టపడి, ఏకాగ్రతతో.. దృడ సంకల్పంతో చాలా త్వరగా అన్నింటిని అధిగమించి.. నలిని గారు సక్సెస్ అయ్యారు. ఆ తరువాత 2017లో మరోక క్యాంపస్ బండారి లేఅవుట్ లో స్థాపించారు.. ఐతే
అక్కడితో ఆగిపోలేదు నలిని గారు, ఇంకా ఉన్నత స్థాయిలో విలువైన విద్యను అందించాలి అనే లక్ష్యంతో 2022లో మయూరినగర్ లో మాగ్నస్ న్కూల్ ఆఫ్ బ్రిలియన్స్ పేరుతో ఒక ప్రైమరీ స్కూల్ ను ప్రారంభించారు.. చాలా వేగంగా వృధ్దిలోకి వచ్చిన ఈ స్కూల్ లో విద్యార్థులకు నాన్యమైన చదువుతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం కోరకు అనేక యాక్టివిటీస్ పెట్టడం, పిల్లలలో క్రియేటివిటీని గుర్తించి ప్రోత్సహించడమే కాకుండా చదువు అనేది కష్టంతో కాదు ఇష్టంలో పొందగలరు అని.. నిరూపించి చూయించారు నలిని గారు.
పిల్లలకు క్రీడలు, యోగా మరియు మెడిటేషన్ కూడా ముఖ్యం అని భావించి ఒక ప్రత్యేక క్లాస్ పెట్టడం జరిగింది. ఇలా చదువును పిల్లలకు ఉన్నత స్థాయిలో అందించడమే లక్ష్యాంగా పెట్టుకొన్న నలినీ గారు.. M.ED పూర్తి చేయడమే కాకుండా.. విద్యలో తన జ్ఞానాన్ని
పెంపొందించుకోవడానికి ప్రస్తుతం Ph.D. చదువుతున్నారు.
మాగ్నస్ స్కూల్ ఆఫ్ బ్రిలియన్స్ సెక్రటరీ మరియు కరస్పాండెంట్ గా, నలిని గారు యువ మేధావులను ప్రేరేపించడం, వారికి ఉత్తమ విద్య అందించడం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.
#school #education #learning #students #teacher #student #kids #love #college #schoollife #backtoschool #children #study #teachers #memes #instagram #university #fun #instagood #teaching #preschool #highschool #teachersofinstagram #art #friends #learn #motivation #india #kindergarten #english