Перейти к содержимому

ఆయుధ పూజ ఎందుకు చేస్తారు? అసలు కారణం ఇదే | దసరా పండుగ ప్రత్యేకత |Ayudha Pooja Telugu

RT Creation

0:00 / 0:00

ఆయుధ పూజ ఎందుకు చేస్తారు? అసలు కారణం ఇదే | దసరా పండుగ ప్రత్యేకత |Ayudha Pooja Telugu

1 445 просмотров · 11 дней назад
RT Creation
713 подписчиков
1 445 просмотров · 11 дней назад
దసరా పండుగ సమయంలో ఆయుధ పూజ ఎందుకు చేస్తారు? 🙏 ఆయుధ పూజ వెనుక ఉన్న అసలు అర్థం, ప్రాముఖ్యత ఏమిటి? వాహనాలకు, పనిముట్లకు, యంత్రాలకు పూజ ఎందుకు చేస్తారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయుధ పూజ అనేది మనకు ఉపయోగపడే వస్తువులకు కృతజ్ఞతలు తెలిపే ఒక ముఖ్యమైన సంప్రదాయం. దసరా పండుగ ప్రత్యేకతలు, ఆయుధ పూజ ప్రాముఖ్యత, విజయదశమి విశేషాలను ఈ వీడియోలో చూడండి. 🙏 జై మాతా దీ! 🙏 జై శ్రీరామ్! వీడియో నచ్చితే Like 👍 చేయండి, Share చేయండి, మన ఛానల్‌ను Subscribe చేసుకోండి.. #AyudhaPooja #Dussehra #Vijayadashami #దసరా #ఆయుధపూజ #TeluguStories #TeluguDevotional #TelanganaFestivals