Перейти к содержимому

ఆదిలాబాద్ పాలిటెక్నిక్ లో ముందస్తు బతుకమ్మ సంబురాలు | లెక్చరర్స్ స్టెప్పులతో దద్దరిల్లిన కాలేజీ |

Gajari Sri Adilabad Update

0:00 / 0:00

ఆదిలాబాద్ పాలిటెక్నిక్ లో ముందస్తు బతుకమ్మ సంబురాలు | లెక్చరర్స్ స్టెప్పులతో దద్దరిల్లిన కాలేజీ |

2 033 просмотра · 4 дня назад
Gajari Sri Adilabad Update
456 подписчиков
2 033 просмотра · 4 дня назад
ఆదిలాబాద్ జిల్లాలో బతుకమ్మ సంబరాలు ముందుగానే ప్రారంభమయ్యాయి. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు, అధ్యాపకురాళ్లు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి మధ్యలో ఉంచి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ నరేష్ తో పాటు పురుష అధ్యాపకులు కూడా బతుకమ్మ పాటలకు స్టెప్పులేస్తూ సందడి చేశారు. #adilabad #bathukamma #bathukamma2026 #polytechniccollege #sanjaygandhipolytechnic #gajarisriadilabad #telangana #bathukammacelebrations *