Nellurinerajana/Kuruk Sirithavalle/Chalo Chale Mitwasong With Flute notations Okeokkadu A.R. Rahman
Flute music by ramu
0:00 / 0:00
Nellurinerajana/Kuruk Sirithavalle/Chalo Chale Mitwasong With Flute notations Okeokkadu A.R. Rahman
1 096 просмотров · 1 год назад
Flute music by ramu
551 подписчик
1 096 просмотров · 1 год назад
Hindustani
Flute scale F
Song cale G
Important phrases
GMGR RGM RrN, D,N,D,
RGM GMGR MMGG MGM GRR
Flute bit:
RG MD GD GD MD MD GD MD MG
RMG RMGRD (3)
RG MD DND (2)
R RR MGR MGR
నెల్లూరి నెరజాణ.
(D,D,M GMGR RGM)
నే కుంకుమల్లే మారిపోనా
(MM GMMMM GMGR RGM)
నువ్వు స్నానమాడ పసుపులాగ
RR RGGR RGGR
నన్ను కొంచెం పూసు-కోవే
RGGR RGM RGR RrN, D,N,D
నీ అందెలకు మువ్వల్లాగ
N,N, GGR RGGR
నన్ను కొంచెం మార్చు-కోవే
RGGR RGM RGR
నెల్లూరి నెరజాణ
(D,D,M GMGR RGM)
నే కుంకుమల్లే మారిపోనా
MM GMMMM GMGR RGM
నువ్వు స్నానమాడ పసుపులాగ
RR RGGR RGGR
నన్ను కొంచెం పూసు కోవే
RGGR RGM RGR RrN, D,N,D
నీ అందెలకు మువ్వల్లాగ
N,N, GGR RGGR
నన్ను కొంచెం మార్చు-కోవే
RGGR RGM RGR
ఒక కంట నీరొలకా
MMDD DDDn
పెదవెందు ఊసొరనకా
DDnDM. MMMG. RGM GMGR
నీ వల్ల ఒక పరి జననం
RGM GMND MGGG
ఒక పరి మరణం అయినది
GMND MGGG MMGG MGM GRR
అరె పారేటి సెలయేరు
MM GMG RRn,n,D,
అల సంద్రాన కలిసినట్టు
MM GMG RRn,n,D,
గుండె నీ తోడుగా
MM GMGR
వెంటాడెనే
RGRn
అరికాలు మరిచి
D,D,GR GRR
అడవి చెట్టు పూచేనులే
GR GRR RGM RGR
నెల్లూరి నెరజాణ
నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ
నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ
నన్ను కొంచెం మా..ర్చుకోవే..
జొన్న కంకి ధూళే పడినట్టు
MDDD MDR RRRG
కన్నులలో దూరి తొలచితివే
MDDD MDR RGM DnD
తీగవదిలొచ్చిన మల్లికవే
MDDD MDR RRRG
ఒకమారు నవ్వుతు బదులీవే
MDDD MDR RGM DnD
పెదవిపై పెదవుంచీ
MDnD MMM MDM
మాటలను జుర్రుకుని
MDnD MMM MDM
వేల్లతో వత్తిన మెడపై
MMDnD MDMG GGGG
రగిలిన తాపమింక పో..లేదు
MMDnD MDMG GGGG MMGG MGM GRR
అరె మెరిసేటి రంగు నీది
నీ అందానికెదురేది
నువ్వు తాకే చోట
తీపెక్కులే
ఇక ఒళ్ళు మొత్తం
చెయ్యవలెను పుణ్యమునే
నెల్లూరి నెరజాణ
నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ
నన్ను కొంచెం పూసు కోవే
నీ అందెలకు మువ్వల్లాగ
నన్ను కొంచెం మార్చుకోవే
ఒక ఘడియ కౌగిలి బిగియించి
నా ఊపిరాపవే ఓ చెలియా..
నీ గుండె లోగలి నే చేరా
నన్ను కొంచెం హత్తుకో చెలికాడా
చినుకంటి చిరుమాట
వెలుగంటి ఆ చూపు
దేహమిక మట్టిలో కలిసి
పోయే వరకూ ఓర్చునో
ప్రాణం నా చెంతనుండంగా
నువు మరణించి పోవుటెలా
అరె నీ జీవమే
నేనేనయా
చంపదలచు మరణమైనా
మాయమయా
నెల్లూరి నెరజాణ
నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ
నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ
నన్ను కొంచెం మార్చుకోవే
ఒక కంట నీరొలకా
పెదవెందు ఊసొరనకా
నీ వల్ల ఒక పరి జననం
ఒక పరి మరణం అయినది
అరె పారేటి సెలయేరు
అల సంద్రాన కలిసినట్టు
గుండె నీ తోడుగా
వెంటాడెనే
అరికాలు మరిచి
అడవి చెట్టు పూచేనులే
నెల్లూరి నెరజాణ
నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ
నిన్ను కొంచెం పూసుకుంటా
నీ అందెలకు మువ్వల్లాగ
నన్ను కొంచెం
మార్చుకుంటా
ఓ... ఓ...
ఓ... ఓ..