Перейти к содержимому

Chiranjeevi Silk Smitha Hit Song | Ee Petaku Nene Mestri Video Song | Muta Mestri Movie | MangoMusic

Mango Music

0:00 / 0:00

Chiranjeevi Silk Smitha Hit Song | Ee Petaku Nene Mestri Video Song | Muta Mestri Movie | MangoMusic

9 538 просмотров · 10 ч назад
Mango Music
8,79 млн подписчиков
9 538 просмотров · 10 ч назад
Ee Petaku Nene Mestri Video Song from Muta Mestri Mestri telugu movie on ‪@mangomusic‬. featuring Chiranjeevi, Meena, Roja in lead roles. Music by Raj Koti. Directed A Kodandarami Reddy. Produced by KC Sekhar Babu and D Siva Prasad Reddy under the banner Kamakshi Devi Kamal Combines. #Chiranjeevi #Meena #Roja #TeluguOldSongs #TeluguHits #TeluguHitSongs #EvergreenHits #Throwback #Throwback #Throwbackhits #goldenera #oldmusic #evergreenmusic #vintage #oldsongs #oldisgold #MangoMusic Song Name: Song: Ee Petaku Nene Mestri Singer: S. P. Balasubrahmanyam Lyrics: Veturi Sundararama Murthy Music: Raj-Koti Movie Details: Movie Name: Mutamestri Cast: Chiranjeevi, Meena and Roja Director: A Kodandarami Reddy Producer: KC Sekhar Babu and D Siva Prasad Reddy The movie also stars Brahmanandam, Kota Srinivas Rao, Allu Rama Lingaiah, Gummadi and Sharat Saxena among others. Lyrics: హు హు హు అదిరబాన్న హు హైలెస్సా హు అదిరబాన్న హు హైలెస్సా హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్ హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్ ఈ పేటకు నేనే మేస్త్రి నీరు పేదల పాలిటి పెన్నిధి ఈ పేటకు నేనే మేస్త్రి నీరు పేదల పాలిటి పెన్నిధి కాయకష్టం ఎరగని వాళ్ళకి కబర్దారు గస్తేయ్ నేనే ముఠా మేస్త్రి హా నేనే ముఠా మేస్త్రి హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్ హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్ హే సూపర్ పాపకి సుకుమారి నీ షేపులు కరగక తప్పదులే హోం ఓహో హోం హా హోం ఓహో హోం హా హోం ఓహో హోం దింతక్ దింతక్ కాకరకాయల కామలాక్షి నీ చేదుకు బెల్లం యమా రుచిలే హోం ఓహో హోం హా హోం ఓహో హోం హా హోం ఓహో హోం దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచెను పై రేట్ -ఉ తిష్ట జీవి సాపాటు కష్ట జీవికి గ్రహపాటు గుంటూరు గోంగూర పూలుపంతా వలపే రా నీ కందకు దురదయితే నా చెమకు సరదా ర కసిగా ముసిగా బతికే వాళ్లకు ఖలేజాలు జాస్తి నేనే ముఠా మేస్త్రి నేనే ముఠా మేస్త్రి హాయ్ హాయ్ హాయ్ హాయ్ హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్ హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్ హొయ్ సోమరిపోతుల రాజాలు సొరకాయల కోతలు చెల్లవు రా హోం ఓహో హోం ఖబర్దార్ హోం ఓహో హోం అవును బే హోం ఓహో హోం షోటంగు షోటంగు కాలే కడుపుల కష్టాలే మన లబోరిజానికి చేతులు రా హోం ఓహో హోం హా హోం ఓహో హోం హా హోం ఓహో హోం దంచెయ్యి దంచెయ్యి దంచు మిర్చి మసాలా పెంచు మంచే ఇవ్వాళా వంచు వొళ్ళు ఇలాగ ఒడ్డు చేరు మజాగా నే గంప ఎత్తనిదే నీ కొంప గడవదులే న బస్తా వెయ్యనిదే నీ బండి నడవదులే కులికే చిలక బరిలో పడితే ఖులాసాల కుస్తీ నేనే ముఠా మేస్త్రి నేనే ముఠా మేస్త్రి దింథంక్ దింథంక్ అరెరెరె హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్ హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్ ఈ పేటకు నేనే మేస్త్రి నీరు పేదల పాలిటి పెన్నిధి ఈ పేటకు నేనే మేస్త్రి నీరు పేదల పాలిటి పెన్నిధి కాయకష్టం ఎరగని వాళ్ళకి కబర్దారు గస్తేయ్ నేనే ముఠా మేస్త్రి హా నేనే ముఠా మేస్త్రి నేనే ముఠా మేస్త్రి శబాష్ Click Here for More: Chiranjeevi Hit Songs : http://bitly.ws/EUuP S. P. Balasubrahmanyam Hit Songs: https://bit.ly/3MHlEHb Roja Super Hits : http://bitly.ws/EUuW Meena Evergren Songs : http://bitly.ws/EUv3 Veturi Sundararama Murthy Hit Songs: https://shorturl.at/cjnGZ Latest Telugu Movie Songs : https://bit.ly/3YfBMCT Mango Music Originals - https://bit.ly/3SJM5y4 For more hit Songs and Video Songs - Subscribe -    / @mangomusic   Like -   / mangomusiclabel   Follow -   / mangomusiclabel   Follow -   / mangomusiclabel   This channel is powered by #WhackedOutMedia. #WhackedOut Media is one of Asia's largest Multi-Channel Networks (MCN) specialising in digital content, movie promotions, music distribution, influencer marketing, and YouTube audience growth. For more info, visit: https://www.whackedout.in/ Follow Us on WhatsApp Channel: https://whatsapp.com/channel/0029Va50... For any copyright queries, please reach out to claims@whackedout.in