Aradincheda Ninu Madi pogadeda ఆరాధించెద నిను మది పొగడెద Hebron song keyboard lesson
Michael David Official
0:00 / 0:00
Aradincheda Ninu Madi pogadeda ఆరాధించెద నిను మది పొగడెద Hebron song keyboard lesson
453 просмотра · 2 года назад
Michael David Official
6,21 тыс. подписчиков
453 просмотра · 2 года назад
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేయండి..షేర్ చేయండి ..మన చానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.🙏
Keyboard Basics book for Beginners
Contact whatsapp 9502475785
ఆరాధించెద నిను మది పొగడెద
నిరతము నిను స్తుతియించెదను
మార్గము నీవే సత్యము నీవే
జీవము నీవే నా ప్రభువా
1. విస్తారంబగు - వ్యాపకములలో - విడచితి నీ సహవాసమును
సరిదిద్దితివి నా జీవితము - నిను సేవింపగా నేర్పిన ప్రభువా
2. నా జీవితమున నీ మాటలను - వినుటయే చాలని యెరిగితిని
నా కన్నీటితో నీ పాదములను - కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా