Перейти к содержимому

సద్గురు 360 - ఎపిసోడ్ #1: ఆధునిక శాస్త్రవేత్తల కన్నా ప్రాచీన యోగులకు ఎక్కువ తెలుసా?| Sadhguru Telugu

Sadhguru Telugu

0:00 / 0:00

సద్గురు 360 - ఎపిసోడ్ #1: ఆధునిక శాస్త్రవేత్తల కన్నా ప్రాచీన యోగులకు ఎక్కువ తెలుసా?| Sadhguru Telugu

13 426 просмотров · 4 мес. назад
Sadhguru Telugu
981 тыс. подписчиков
13 426 просмотров · 4 мес. назад
'సద్గురు 360' సిరీస్‌లోని ఈ ప్రారంభ ఎపిసోడ్‌లో, సద్గురు ప్రాచీన హిందూ పంచాంగం దృష్టితో కాలం యొక్క గహనమైన స్వభావాన్ని విశ్లేషిస్తున్నారు. ఈ ప్రాచీన వ్యవస్థలలోని లోతును విడమర్చి చెప్పడమే కాకుండా- ఆనందకరమైన, సంతృప్తికరమైన జీవితానికి, అలాగే అంతిమ కలయిక సాధ్యతను అన్వేషించడానికి కూడా ఆచరణీయమైన సాధనాలను అందిస్తున్నారు. వైశాఖ / చిత్ర పౌర్ణమి నుండి మొదలుకొని, ప్రతి పౌర్ణమికి ఒక కొత్త ఎపిసోడ్ విడుదల అవుతుంది. #sadhgurutelugu #sadhgurutelugu #spirituality #navagrahalu #rahuketu #rasiphalalu English Video:    • Sadhguru 360 - Ep #1: Did Ancient Mystics ...   మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్   / sadhgurutelugu   అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా https://www.instagram.com/p/CiWyiWduf... సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.