భవ్యమైన పాదము భవహరమీ పాదము...సంకీర్తన 230
Karnati Peddi reddy
0:00 / 0:00
భవ్యమైన పాదము భవహరమీ పాదము...సంకీర్తన 230
11 464 просмотра · 4 мес. назад
Karnati Peddi reddy
3,2 тыс. подписчиков
11 464 просмотра · 4 мес. назад
భవ్యమైన పాదము భవహర మీ పాదము
అవ్యయ మీ పాదము హరి పాదము
సురనదికి నెలవై శోభిల్లు పాదము
పరితాపముల బాపు పాదము
శరణార్ధుల నెల్ల సంరక్షించు పాదము
పరమ హర్షమునిచ్చు పాదము
వనజభవాదులును వందించు పాదము
పనవిని దీర్చునట్టి పాదము
సనకాదులెల్లను సన్నుతించు పాదము
బానుకోటి తేజపు పాదము
దివస్పతుల కెల్ల దిక్కైన పాదము
బావింప సర్వేశు పాదము
శ్రీ వేంకటాద్రిన చిరంతన పాదము
పావనము పరమ మీ పాదము