Перейти к содержимому

చిన్న కుండీలలో మందారాలు విపరీతంగా పూయాలి అంటే ఇది ఒక చెంచా ఇవ్వండి/hibiscus growing tips #fertilizer

Harika creative ideas

0:00 / 0:00

చిన్న కుండీలలో మందారాలు విపరీతంగా పూయాలి అంటే ఇది ఒక చెంచా ఇవ్వండి/hibiscus growing tips #fertilizer

15 445 просмотров · 2 дня назад
Harika creative ideas
15,1 тыс. подписчиков
15 445 просмотров · 2 дня назад
చిన్న కుండీలలో మందారాలు విపరీతంగా పూయాలి అంటే ఇది ఒక చెంచా ఇచ్చి చూడండి చెట్టు నిండా పువ్వులు ప్రతిరోజు పూస్తాయి this video above hibiscus plant, hibiscus plant fertilizer and caring మీ మందరం మొక్కలు పూలు పూయడం లేదా? వచ్చిన మొగ్గలు పండు బారిరాతున్నాయా అయితే ఒక్కసారి ఇది ఒక్క చెంచా ఇచ్చి చూడండి ఈ వీడియోలో మందార మొగ్గలు రాలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎలాంటి ఎరువులు ఇవ్వాలి అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం key takeaways tips: మందార మొక్కను కనీసం 4 నుంచి 5 గంటల ఎండ తగిలే విధంగా చూసుకోవాలి కొమ్మల కత్తిరింపులు పాత్ కోమ్మలను మరియు ఎండిపోయిన కొమ్మలను మరియు పూలు పూయని కొమ్మలను కత్తిరించాలి నీరు మరీ ఎక్కువ తక్కువ కాకుండా చూడాలి మందార మొగ్గలు రాలుతుంటే అధికంగా ఉన్న ఎరువులను తయారు చేసి ఇవ్వాలి మన వంట గదిలో ఉన్న వాటిని మొక్కలకు అందించాలి #hibiscus #hibiscusplantgrowingtips #hibiscusplantcare #gardeningideas #garden #fertilizar#organicfarming #organicfarming #organicgardening #telugugardening #harikacreativeideas do maintain in the comments section your valuable comments section ఈ వీడియో నచ్చితే like చేయండి share చేయండి