Перейти к содержимому

వామ్మో రావణుడి కంటే 100 రెట్లు డేంజర్| Who Is Mahi Ravana?| Story Of Hanuman's Son Matsya Vallabha

Samayam Bhakti

0:00 / 0:00

వామ్మో రావణుడి కంటే 100 రెట్లు డేంజర్| Who Is Mahi Ravana?| Story Of Hanuman's Son Matsya Vallabha

828 просмотров · 4 дн. назад
Samayam Bhakti
5,25 тыс. подписчиков
828 просмотров · 4 дн. назад
రామాయణంలో అత్యంత ప్రమాదకరమైన మాయావి, పాతాళ లంకను ఏలిన రాక్షసుడు మహిరావణుడు (మైరావణుడు). రావణాసురుడి పిలుపు మేరకు మాయోపాయంతో శ్రీరామ లక్ష్మణులను అపహరించి, పాతాళ లంకలో కాళికాదేవికి బలి ఇవ్వాలని చూసిన మహిరావణుడి గురించి ఈ వీడియోలో వివరించాం. అంతేకాకుండా, రామలక్ష్మణులను కాపాడేందుకు పాతాళ లంకకు వెళ్లిన స్వామి హనుమంతుడినే ద్వారం వద్ద అడ్డుకుని సవాల్ విసిరిన వీరాధివీరుడు, హనుమంతుని కుమారుడైన 'మత్స్య వల్లభుడు' (మకరధ్వజ) ఎవరు? తండ్రీ కొడుకుల మధ్య జరిగిన ఆ అపూర్వ పోరాటం విశేషాలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి. Mairavana (Mahi Ravana) was one of the most powerful sorcerers and rulers of Pathala Lanka in the epic Ramayana. Discover the dark untold legend of how Mahi Ravana kidnapped Lord Rama and Lakshmana to sacrifice them to Goddess Kali, and how Lord Hanuman ventured into the underworld to save them. This video also highlights the fierce battle between Hanuman and his own mighty warrior son, Matsya Vallabha (Makardhwaja), who guarded the gates of Pathala Lanka. #Ramayana #MahiRavana #LordHanuman #MatsyaVallabha #Makardhwaja #PathalaLanka #RamayanamTelugu #UntoldRamayana #SpiritualFacts #DevotionalTelugu Follow us on: Facebook:   / samayam.telugu   X: https://x.com/samayamtelugu For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇 https://www.youtube.com/channel/UCE8K Please visit our Website SAMAYAM TELUGU (which is a part of The Times of India Group) - https://telugu.samayam.com/