రాశులు అధిపతులు -Rasi Lords
SBJK ACADEMY OF ASTROLOGY
0:00 / 0:00
రాశులు అధిపతులు -Rasi Lords
8 269 просмотров · 4 года назад
SBJK ACADEMY OF ASTROLOGY
11,1 тыс. подписчиков
8 269 просмотров · 4 года назад
శ్లో॥ సింహస్యాధిపతి స్సూర్యః కర్కటస్యనిశాకరః
మేష వృశ్చిక యోర్భౌమః కన్యామిథున యోర్భుధః |
కోదండ మినయోర్మంత్రీ తులావృషభయోర్భుృగుః
నక్రస్య కుంభరాశేశ్చ నాయక స్సూర్య నందనః ||
రాశుల యొక్క అధిపతులు
సింహరాశికి సూర్యుడు అధిపతి
కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి
మేష వృశ్చిక లకు కుజుడు అధిపతి
కన్యా మిధునాలకు బుధుడు అధిపతి
ధనుర్ మీనాలకు గురుడు అధిపతి
తులా వృషభములకు శుక్రుడు అధిపతి
మకర కుంభములకు శనైశ్చరుడు అధిపతి
కేవలం ఏడు గ్రహాలకు మాత్రమే రాశులపై ఆధిపత్యం ఇచ్చారు.
రాహు కేతువులకు రాశులపై ఆధిపత్యాలు లేవు.
రాహువు కేతువు ఏ రాశిలో ఉంటే, ఆ రాశీ అధిపతి యొక్క శక్తులని వీళ్లు పొందుతారు.
రాహు కేతువులపై మరింత లోతైన విశ్లేషణ తర్వాతి పాఠాలలో ఉంటుంది.