ఒక మహిళ తనకంటూ ఒక బిజినెస్ ప్రారంభించాలి అనుకుంటే… ఆమెకు నిజంగా ఏం కావాలి? ❤️ ప్రాజెక్ట్ వికాసిని 🪷
Lakshmi kantha
0:00 / 0:00
ఒక మహిళ తనకంటూ ఒక బిజినెస్ ప్రారంభించాలి అనుకుంటే… ఆమెకు నిజంగా ఏం కావాలి? ❤️ ప్రాజెక్ట్ వికాసిని 🪷
124 просмотра · 2 недели назад
Lakshmi kantha
287 подписчиков
124 просмотра · 2 недели назад
ఒక మహిళ తనకంటూ ఒక బిజినెస్ ప్రారంభించాలి అనుకుంటే… ఆమెకు నిజంగా ఏం కావాలి? ❤️
డబ్బు మాత్రమేనా? లేక కుటుంబం నుంచి ప్రోత్సాహం, సరైన guidance, training, support కూడా కావాలా?
ప్రాజెక్ట్ వికాసిని ద్వారా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడుతూ, తమకు నచ్చిన పని లేదా బిజినెస్ చేసుకుంటూ ఆర్థికంగా ఎదగడానికి ప్రోత్సాహం అందించాలనే మంచి ప్రయత్నం. 🌸
ఈ కార్యక్రమంలో మహిళలు ఏం చేయాలని కోరుకుంటున్నారు, బిజినెస్ చేయాలంటే ఎలాంటి సహాయం కావాలి అనే విషయాలను తెలుసుకునే అవకాశం వచ్చింది.
మహిళ ఎదిగితే… కుటుంబం ఎదుగుతుంది. సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. ❤️
#ప్రాజెక్ట్వికాసిని #WomenEmpowerment #WomenInBusiness #WomenEntrepreneurs #WomenPower #MahilaAbhivruddhi #BusinessForWomen #WomenSupport #TeluguVlog