Перейти к содержимому

Viduvanu Deva || విడువను దేవా || Song

Praneeth Jaiswaroop פראנת ג'יי סווארופ

0:00 / 0:00

Viduvanu Deva || విడువను దేవా || Song

30 980 просмотров · 1 г. назад
Praneeth Jaiswaroop פראנת ג'יי סווארופ
3,84 тыс. подписчиков
30 980 просмотров · 1 г. назад
Credits : Singer : Praneeth Jaiswaroop Keys : Jabez Tabla : Dayakar Pads : Mahesh Sound mixing : Das audios FOR GOSPEL MEETINGS & EVENTS CONTACT : 9959708446 #viduvanudeva #viduvanudeva #viduvanudevanaayesayya #asherannasonges #asherandrewsongs ‪@AsherAndrew‬ #worship #teluguchristiansong #christianmusic #hosannaministries #viduvanudevanaayesayyasong #rajprakashpaul #rajprakashpaulsong . . విడువను దేవా నా యేసయ్యా నన్ను దీవించువరకు -2 మార్చుము దేవా ఈ అనుభవము పెనుయేలు అనుభూతిగా -2 1. నీవు రానిచో నే వెళ్తదనా - నీవు రానిచో నే వెళ్తదనా ఇమ్మానుయేలు దేవా - నన్ను దాటి వెళ్ళకు ప్రభువా 2 . నాదు సామర్ధ్యములను నమ్ముకొని పారిపోయి అలసితిని మండుచున్న పొదనుండి - నీ మాటతో నన్ను స్థిరపరచుమా 3 . భీకరమేన సంవత్సరబున పొడిగించావు మా ఆయువు -2 ఇకనైన ఫలియింప చేయుమా - నీదు మహిమకై స్థిరపరచుమా 4 . ఆశీర్వాదములకై పరుగెత్తినా- మోసపోయిన యాకోబును పశ్చాత్తాపముతో రాగా నను ఇశ్రాయేలుగ మార్చుమా