పొలం కాడ ట్రాన్స్‌ఫార్మర్ ఖరాబ్ అయితే... మహీంద్రా 475 మీద తెచ్చినాం! 🚜 #madcreations #tractorvideo
Mad Creations
0:00 / 0:00
పొలం కాడ ట్రాన్స్‌ఫార్మర్ ఖరాబ్ అయితే... మహీంద్రా 475 మీద తెచ్చినాం! 🚜 #madcreations #tractorvideo
12 459 просмотров · 21 час назад
Mad Creations
104 тыс. подписчиков
12 459 просмотров · 21 час назад
అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, మీ మ్యాడ్ క్రియేషన్స్ రాజు!
ఈ రోజు వ్లాగ్‌లో మా ఊరి పొలాల కాడ మోటార్లకు ఉండే ట్రాన్స్‌ఫార్మర్ ఖరాబ్ అయితే, దాన్ని మార్చడానికి మన మహీంద్రా 475 యువొ ట్రాక్టర్ వేస్కుని పక్క ఊర్లో ఉన్న సబ్-స్టేషన్‌కి పోయినాం. అక్కడ మా తాతతో వేసిన జోక్స్, అక్కడున్న హిందీ ఆపరేటర్లతో పెట్టిన ముచ్చట్లు మస్తు సరదాగా ఉంటాయి! సబ్-స్టేషన్ కూడా ఈ వ్లాగ్ లో క్లియర్ గా చూపించిన. ఈ వీడియోని చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరియు మన ఛానెల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!Join this channel to get access to perks:
/ @madcreationsofficial
iam a farmer i show my daily life