Перейти к содержимому

మీరు వేములవాడ నుంచి పోటీ చేస్తారా?| Kalvakuntla Kavitha On Contesting From sircilla| TRS News

Samayam Telugu

0:00 / 0:00

మీరు వేములవాడ నుంచి పోటీ చేస్తారా?| Kalvakuntla Kavitha On Contesting From sircilla| TRS News

26 576 просмотров · 9 дней назад
Samayam Telugu
690 тыс. подписчиков
26 576 просмотров · 9 дней назад
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తెలంగాణ రక్షణ సేన ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవిత పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పలు ప్రశ్నలకి సమాధానమిచ్చారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో కాంక్రీట్ కాకుండా కృష్ణశిలను మాత్రమే ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కవిత నవ్వుతూ స్పందించారు. "సిరిసిల్ల వద్దా.. వేములవాడలోనే పోటీ చేయాలా?" అంటూ సెటైర్ వేశారు. BRS leader Kalvakuntla Kavitha held a press conference in Vemulawada, Rajanna Sircilla district, demanding that the renovation of the historic Vemulawada Rajanna temple be carried out using traditional 'Krishna Shila' (black stone) rather than concrete. When questioned by reporters about rumors regarding her contesting from the Vemulawada assembly constituency in the upcoming elections, Kavitha responded with a witty satire asking, "Why not Sircilla, should I contest only from Vemulawada?", leaving the press corps in splits. #KalvakuntlaKavitha, #Vemulawada, #Sircilla, #BRS, #RajannaTemple, #TelanganaPolitics, #TeluguNews, #BreakingNews, #TrendingNews, #TelanganaNews Follow us on: Facebook:   / samayam.telugu   Instagram: instagram.com/samayam_telugu_toi X: https://X.com/samayamtelugu For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇    / @samayamtelugu_toi   Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)