Перейти к содержимому

చేయూత పెన్షన్ ఎప్పుడొస్తుంది? | Cheyutha Pension Latest Update | Eha Telangana Talks

Eha Telangana Talks

0:00 / 0:00

చేయూత పెన్షన్ ఎప్పుడొస్తుంది? | Cheyutha Pension Latest Update | Eha Telangana Talks

8 087 просмотров · 2 дн. назад
Eha Telangana Talks
26,5 тыс. подписчиков
8 087 просмотров · 2 дн. назад
చేయూత పెన్షన్ ఎప్పుడొస్తుంది? | Cheyutha Pension Latest Update | Eha Telangana Talks #CheyuthaPension #TelanganaPension #PensionLatestNews #PensionUpdate #TelanganaNews #ehatelanganatalks . . . . . . . చేయూత పెన్షన్ ఎప్పుడొస్తుంది? కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ఇంకా నిరీక్షణ తప్పడం లేదు. తెలంగాణలో కొత్త చేయూత పెన్షన్ల పంపిణీ ఎందుకు ఆలస్యమవుతోంది? ఎంతమందిని అర్హులుగా గుర్తించారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్‌డేట్ వచ్చింది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకోండి. ఈ వీడియోలో: చేయూత పెన్షన్ తాజా వార్తలు కొత్త పెన్షన్ల పంపిణీలో జాప్యానికి కారణాలు అర్హులైన లబ్ధిదారుల వివరాలు వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు సంబంధించిన అప్‌డేట్ పెన్షన్ పంపిణీ తేదీపై తాజా సమాచారం తెలంగాణ ప్రభుత్వ పథకాలు, పెన్షన్ అప్‌డేట్స్, రైతు వార్తలు, ప్రజలకు ఉపయోగపడే తాజా సమాచారానికి Eha Telangana Talks ఛానెల్‌ను Subscribe చేయండి.