Перейти к содержимому

mate chalayya yesayya.. Song lyrics

mini STAR

0:00 / 0:00

mate chalayya yesayya.. Song lyrics

32 287 просмотров · 3 года назад
mini STAR
1,16 тыс. подписчиков
32 287 просмотров · 3 года назад
మాటే చాలయ్యా యేసయా నీ మనసే చాలయ్యా యేసయా .2 మనసారా నిను పాడా మదినిండా నిను వేడా .2 నేను జీవిస్తా నీకోసం నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన మనసంతా నీకోసం యీ ఆలపనా .2 లోకమే విషమై విషమే వశమై కలతై నలతై నను వేధించగా మరణమే వరమై వరమే వశమై అలుసై నలుసై నను బాధించగా .2 దిక్కులేనిదానను దరికి నిలిచి దారిలేనిదానను మార్గమై నిలచి .2 నను ప్రేమతో పిలచినావయా నా పాపశాపం బాపినావయా .2 .నేను. దయగల దేవా నా దీపమును వెలిగించితివా యీ చీకటిలో పారవేయకుండా త్రోసివేయకుండా విడిపించితివా నను బంధకాలలో .2 నా కాలగతులలో నీ కృప నాపై విస్తరింపజేశావు విడుదలనిచ్చి .2 నను ప్రేమతో పిలిచినావయా నా పాపమంత బాపినావయా .2 .నేను. #MateChalayyaYesayya