కాలాన్ని నేను కొనలేకున్నా | Official Lyrical Video | Telugu Romantic Song
మనసే సంగీతం
0:00 / 0:00
కాలాన్ని నేను కొనలేకున్నా | Official Lyrical Video | Telugu Romantic Song
787 просмотров · 2 нед. назад
మనసే సంగీతం
13 подписчиков
787 просмотров · 2 нед. назад
🎵 కాలాన్ని నేను కొనలేకున్నా | Official Lyrical Video
సమయం ఇవ్వలేకపోయినా...
ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు. ❤️
బిజీ జీవితంలో మనకు ఎంతో ఇష్టమైన వ్యక్తికి సమయం ఇవ్వలేకపోయే పరిస్థితి వచ్చినప్పుడు, ఆ వ్యక్తి మనసులో ఎలాంటి భావాలు ఉంటాయో చెప్పే ఒక ప్రేమ గీతం ఇది.
“కాలాన్ని నేను కొనలేకున్నా...
కానీ నీపై ప్రేమ తగ్గదు చిన్నా!”
దూరం ఎంత ఉన్నా, జ్ఞాపకాలు మనతోనే ఉంటాయి.
సమయం మారినా... నిజమైన ప్రేమ మారదు. ❤️
🎶 Song: కాలాన్ని నేను కొనలేకున్నా
✍️ Lyrics: Prashanth Yarrabelli
🎼 Music & Song: AI Generated
🎬 Lyrical Video: AI-assisted / AI Generated Visuals
📺 Channel: మనసే సంగీతం
ఈ పాట మీకు నచ్చితే Like 👍 | Share ❤️ | Subscribe 🔔 చేయండి.
మీకు ఈ పాటలో నచ్చిన line ఏదో commentలో చెప్పండి. ❤️
#కాలాన్ని_నేను_కొనలేకున్నా #TeluguSong #TeluguRomanticSong #LyricalVideo #TeluguMusic #RomanticSong #మనసేసంగీతం #AIMusic #TeluguLoveSong