Перейти к содержимому

జై హనుమాన్!! జగిత్యాల జిల్లా !! ముత్యంపేట !!కొండగట్టు ఆలయం దర్శనం చేసుకుందం

NN VLOGS

0:00 / 0:00

జై హనుమాన్!! జగిత్యాల జిల్లా !! ముత్యంపేట !!కొండగట్టు ఆలయం దర్శనం చేసుకుందం

141 просмотр · 5 дн. назад
NN VLOGS
39 подписчиков
141 просмотр · 5 дн. назад
జై హనుమాన్ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం హైదరాబాద్ నుండి 160 నుండి 170 కిలోమీటర్ వరకు వస్తుంది అలాగే సిద్దిపేట నుండి 80 కిలోమీటర్స్ జగిత్యాల నుండి 40 కిలో మీటర్స్ వేములవాడ నుండి 35 వరకు వస్తుంది ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా చరిత్ర కలిగినటువంటి టెంపుల్ ప్రతీ హనుమాన్ జయంతి ని పురస్కరించుకొని కొన్ని వైలమంది స్వాములతో జై హనుమాన్ జై శ్రీరామ్ అంటూ మారుమోగుతుంది కొన్ని వేలమంది స్వాములు పాదయాత్రతో ఇక్కడకు వచ్చి మాల విరమణ కూడా చేసుకుంటారు అలాగే ఇక్కడ ఆరోగ్యం మరియు ఎవరి పైన చెడు గాలి సోకిన వారికి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన టెంపుల్ 🛕 జై శ్రీ రామ్