Перейти к содержимому

GANGAMMA KOLUPULU |Part 1| అమరా వారి యిలవేల్పు | గంగమ్మ తల్లి కొలుపులు | శామంతపూడి గ్రామం

Papineni Sitaramaiah

0:00 / 0:00

GANGAMMA KOLUPULU |Part 1| అమరా వారి యిలవేల్పు | గంగమ్మ తల్లి కొలుపులు | శామంతపూడి గ్రామం

387 просмотров · 5 дней назад
Papineni Sitaramaiah
56 подписчиков
387 просмотров · 5 дней назад
మా శామంతపూడి గ్రామంలో ఎంతో వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగిన అమరా వారి ఇలవేల్పు "శ్రీ గంగమ్మ తల్లి" దేవర కొలుపుల ఈ వీడియోలో తిలకించండి. తరతరాలుగా వస్తున్న ఆచార సాంప్రదాయాల ప్రకారం, గ్రామస్తులు మరియు అమరా వంశస్థులు అందరూ కలిసి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించి, అమ్మవారి కృపాకటాక్షాల కోసం ఈ కొలుపులను నిర్వహించడం జరిగింది. మంగళవాయిద్యాలు, భక్తిపాటలు, మరియు పూనకాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.