Перейти к содержимому

బతుకమ్మ సంబరాలు-2 వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ....BATHUKAMMA SAMBARALU

Stotraparayana

0:00 / 0:00

బతుకమ్మ సంబరాలు-2 వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ....BATHUKAMMA SAMBARALU

49 просмотров · 1 дн. назад
Stotraparayana
2,13 тыс. подписчиков
49 просмотров · 1 дн. назад
భక్త మహాశయులకు విజ్ఞప్తి:    • Stotra Parayana   స్తోత్ర పారాయణం నేర్చు కోవాలి అనుకునే వారి కోసం, ఇంట్లోనే ఉండి , వాళ్లకు వీలైన సమయంలో,వాళ్ళే స్వయంగా, తప్పులు లేకుండా, నేర్చుకునేందుకు వీలుగా గురు శిష్య పద్ధతిలో కొన్ని వీడియోలు చేస్తున్నాము. స్తోత్రములు మాత్రమే కాకుండా సుందర కాండము పారాయణ నేర్చుకో దలచిన వారికి చాలా ఉపయోగము గా ఉంటుంది. సుందర కాండము లోని 68 సర్గల శ్లోకములు మరియు క్లుప్తముగా కథ చెప్ప బడినది. అన్నీ మీకు వచ్చినవే. కర్తా కారయితా చైవ ప్రెరకశ్చ అనుమొదక సుకృతం దుస్కృతం చైవ చత్వారి సమభాగినః ఒక మంచి పని చేస్తే,చేసిన వారికే కాక చెయ్యడానికి సహాయ పడిన వారికి,చెయ్యమని ప్రోశ్చ హించిన వారికి, చూసి సంతోషించిన వారికి గూడ సమాన పుణ్యం వస్తుంది. మీరు కూడా ఈ పుణ్య కార్యక్రమంలో భాగస్వాములు కండి మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో పోస్ట్ చెయ్యండి ఎవరికైనా ఉపయోగపడితే మనం ధన్యులము. ఈ మెసేజ్ మీ స్నేహితులకు, భక్తులకు, షేర్ చేయండి. శుభాకాంక్షలతో మీ బి. సదాశివ రావు , సీనియర్ మేనేజర్ (రిటైర్డ్), ఆర్గనైజర్ శ్రీ హనుమాన్ సేవ బృందము mobile : 9347593216 ఈ క్రింద ఇచ్చిన లింకు టచ్ చేయండి.👇    • Stotra Parayana   👆పై లింక్ టచ్ చేయండి. దీనిలో శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం మరియు మీకు ఉపయోగపడు అనేక స్తోత్రములు*,*గురు శిష్య పద్ధతి లో * మీ అంతట మీరు, స్వయంగా, తప్పులు లేకుండా, నేర్చుకోవచ్చు. యూట్యూబ్ సబ్స్క్రైబ్ subscribe చేయగలరు. PLEASE SUBSCRIBE OUR CHANNEL