Перейти к содержимому

పామాయిల్ తోటలో అంతర పంటలు | integreted organic farming | bhumiputhra telugu

భూమిపుత్ర

0:00 / 0:00

పామాయిల్ తోటలో అంతర పంటలు | integreted organic farming | bhumiputhra telugu

16 304 просмотра · 6 месяцев назад
భూమిపుత్ర
52,9 тыс. подписчиков
16 304 просмотра · 6 месяцев назад
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗 పన్నెండ ఎకరాల పామాయిల్ తోటలో వివిధ రకాల అంతర పంటలను పండింస్తున్న ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన రైతు ఏలేటి కిషోర్ తన సాగు అనుభవాలను ఈ వీడియోలో వివరించారు. ప్రధాన పంటగా పామాయిల్, అంతర పంటగా కోకో సాగు చేస్తున్న ఆయన పదుల సంఖ్యలో పంటలను చిన్న మొత్తంలో సాగు చేస్తున్నారు. . Title : పామాయిల్ తోటలో అంతర పంటలు | integreted organic farming | bhumiputhra telugu . Farmer : Kishore garu Phone no : 9985991236 . రైతు లేనిదే... బువ్వలేదు.. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం. . #bhumiputhratelugu #coco #cocoa #intercropping #oilpalm . bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.