అనారోగ్య భయం, అవమాన భయం, ఆర్థిక కష్టాల భయం, అపజయ భయం వంటి అన్ని భయాలు తొలగించే శ్రీ దుర్గా 32 నామాలు
శ్రీరవీంద్ర జ్యోతిషాలయంGURUMANCHI RAJENDRA SHARMA
0:00 / 0:00
అనారోగ్య భయం, అవమాన భయం, ఆర్థిక కష్టాల భయం, అపజయ భయం వంటి అన్ని భయాలు తొలగించే శ్రీ దుర్గా 32 నామాలు
22 618 просмотров · 1 мес. назад
శ్రీరవీంద్ర జ్యోతిషాలయంGURUMANCHI RAJENDRA SHARMA
13,9 тыс. подписчиков
22 618 просмотров · 1 мес. назад
నామావలిమిమాం యస్తు దుర్గాయా మమ మానవః ।
పఠేత్ సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః ॥
అంటే—
ఈ ముప్పై రెండు నామాలను భక్తితో పఠించే మనిషి అన్ని రకాల భయాల నుండి విముక్తి పొందుతాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు.
ఇక్కడ 'సర్వభయం' అంటే కేవలం బయట ఉన్న ప్రమాదాల భయం మాత్రమే కాదు.
వ్యాధి భయం... అపజయం భయం... అవమానం భయం... ఆర్థిక భయం... శత్రు భయం... గ్రహపీడల భయం... భవిష్యత్తు భయం... చివరికి జనన మరణ భయం కూడా.
ఈ నామమాల పారాయణం వల్ల అమ్మవారి కృప కలిగి, మనసుకు ధైర్యం, బుద్ధికి స్పష్టత, జీవితానికి దైవ రక్షణ లభిస్తాయని మహర్షులు ఉపదేశించారు.
అందుకే, మనమూ సంపూర్ణ భక్తిశ్రద్ధలతో శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామమాలా స్తోత్రాన్ని పారాయణం చేసి, జగజ్జనని పరాశక్తి శ్రీ దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందుదాం.
#durgadwatrimshanamastotram
#durga #kanakadurga #arogyam #runabhayanivarana #vyadhibhayanivarana #apajayabhayanivarana #bhayanivarana #kashtanivarana #appulu #dukhanivarana #nashtabhayanivarana