Перейти к содержимому

బాసరలో మా చిట్టితల్లి మొదటి అక్షరం 🙏 | Mokshitha's Aksharabhyasam | My First Family Vlog 😍 |

Mana illu mana vanta

0:00 / 0:00

బాసరలో మా చిట్టితల్లి మొదటి అక్షరం 🙏 | Mokshitha's Aksharabhyasam | My First Family Vlog 😍 |

278 просмотров · 6 дней назад
Mana illu mana vanta
770 подписчиков
278 просмотров · 6 дней назад
మా చిట్టి తల్లి మోక్షితకి బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో అక్షరాభ్యాసం 🙏✨ మా మోక్షిత జీవితంలో మొదటి అక్షరం "ఓం నమః శివాయ" అని దిద్దిన మధుర క్షణం. సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో మా మోక్షిత విద్యలో, జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని మనసారా కోరుకుంటున్నాము. మా మోక్షితని మీరందరూ ఆశీర్వదించండి ❤️ 📍 Basara Gnana Saraswati Temple, Telangana #MokshithaAksharabhyasam #BasaraTemple #Aksharabhyasam #Mokshitha #Basara #GnanaSaraswatiTemple #BabyAksharabhyasam mokshitha aksharabhyasam, basara aksharabhyasam, basara temple aksharabhyasam