Перейти к содержимому

రఘురామకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్! సీబీఐ కేసు నడవాల్సిందే!

22 ABHI NEWS

0:00 / 0:00

రఘురామకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్! సీబీఐ కేసు నడవాల్సిందే!

2 609 просмотров · 9 дн. назад
22 ABHI NEWS
866 подписчиков
2 609 просмотров · 9 дн. назад
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుకు చెందిన బ్యాంకు రుణాల కుంభకోణం కేసును రద్దు చేసేది లేదని, సీబీఐ విచారణ జరిగి తీరాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇండ్ భారత్ పవర్ జెన్‌కామ్ కంపెనీ కోసం ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి 238 కోట్ల రుణాలు తీసుకొని వేరే ప్రాజెక్టులకు దారి మళ్లించారని ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెల్లడైంది. 2021లో ఎస్బీఐ డీజీఎం ఫిర్యాదుతో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రద్దు కోసం హైకోర్టు, సుప్రీంకోర్టు వెళ్లినా రఘురామకు రెండు చోట్లా ఎదురుదెబ్బ తగిలింది. 16 వారాల్లోగా విచారణ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి. రోజువారీ హాట్ టాపిక్ న్యూస్ కోసం 22 Abhi News ని Subscribe చేయండి. #22abhinews #telugunews #shortsnews #telugu #shortvideo #breakingnews #liveupdates #hottopic #trendingshorts #raghurama #supremecourt #cbi #appolitics