సినిమాలకు సౌండ్స్ ఎలా చేస్తారో చూస్తే షాక్ అవుతారు! | How Movie Sounds are Made? | Foley Artists
Vishwam TV
0:00 / 0:00
సినిమాలకు సౌండ్స్ ఎలా చేస్తారో చూస్తే షాక్ అవుతారు! | How Movie Sounds are Made? | Foley Artists
308 298 просмотров · 4 месяца назад
Vishwam TV
14,3 тыс. подписчиков
308 298 просмотров · 4 месяца назад
సినిమాల్లో మనం చూసే ప్రతి యాక్షన్ సీన్, ప్రతి అడుగుల చప్పుడు వెనుక ఎంతో కష్టం ఉంటుంది. మనం తెరపై చూసే విజువల్ కి ప్రాణం పోసేది "ఫోలే ఆర్టిస్ట్‌లు" (Foley Artists).
కూరగాయలు విరుస్తూ ఎముకలు విరిగే సౌండ్స్, కొబ్బరి చిప్పలతో గుర్రపు పరుగుల చప్పుడు.. ఇలా రోజువారీ వస్తువులతో వాళ్లు స్టూడియోలో చేసే మ్యాజిక్ చూస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. అసలు సినిమాలకు సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా డిజైన్ చేస్తారు? ఈ సౌండ్ ఇంజనీర్లకు, ఫోలే ఆర్టిస్టులకు ఒక్క సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారు? తెర వెనుక జరిగే ఈ అద్భుతమైన ఫిల్మ్‌మేకింగ్ ప్రాసెస్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
Have you ever wondered how realistic sound effects are created for movies? Welcome to the fascinating world of Foley artists! Watch this exclusive behind-the-scenes video on Vishwam TV to discover how movie sounds are actually made using everyday objects and find out the shocking remuneration these sound designers charge for a single movie.
మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా ఫ్యాక్ట్స్ మరియు ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్స్ కోసం Vishwam TV ని Subscribe చేసుకోండి!
#FoleyArtists #MovieSoundEffects #BehindTheScenes #VishwamTV #FilmmakingSecrets #CinemaSounds #SoundDesign #TeluguCinemaFacts #TeluguTrendingNews #HowItsMade
► Subscribe to VishwamTV : https://youtube.com/@vishwam.tv04?si=...
► Subscribe to VishwamTV Devotional : / @vishwamtvdevotional
► Like us on Facebook : / @vishwamtvdevotional
► Follow us on Instagram : https://www.instagram.com/vishwam_tv_...