Перейти к содержимому

వితంతువు | Hari Raghav | Square Talks

Square Talks

0:00 / 0:00

వితంతువు | Hari Raghav | Square Talks

2 244 просмотра · 2 г. назад
Square Talks
17,6 тыс. подписчиков
2 244 просмотра · 2 г. назад
ప్రకృతిలో వితంతువులు, పుణ్యస్త్రీలు అంటూ ఎవరూ ఉండరు. ఉండేదల్లా కేవలం స్త్రీలు, పురుషులు మాత్రమే. పూర్వకాలపు మూఢ విశ్వాసాలను ఇప్పటికీ అనేక చోట్ల నమ్ముతున్నారు. వితంతువులు ఎదురువస్తే తిట్టుకుంటూ పోవడం వంటివి అనేకం ఇప్పటికీ చూస్తున్నాం. అసలు ఈ విశ్వాసాలు ఎందుకు ఏర్పడ్డాయి అనే అంశం పైన ప్రముఖ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారితో చర్చ. #hariraghav #psychology #squaretalks #widow #existentialism    • వితంతువు | Hari Raghav | Square Talks