| Punarudhanuda | | పునరుత్థానుడా | #EASTERSONG2025 | #JesusChanan |
JESUS CHANAN
0:00 / 0:00
| Punarudhanuda | | పునరుత్థానుడా | #EASTERSONG2025 | #JesusChanan |
13 464 просмотра · 1 г. назад
JESUS CHANAN
21,9 тыс. подписчиков
13 464 просмотра · 1 г. назад
#latest Telugu Christian Song 2025
#christiansongs
#latestteluguchristianvideosongs
| Punarudthanuda | | పునరుత్థానుడా | #EASTERSONG2025 | #JesusChanan |
Lyric & Vocals : Bro.Prakash Garu
Music & Tune Composed by : Daniel John,
(DJ Digitals) Vijayawada.
రాగము : హిందోళ
పునరుత్థానుడా ఆదిసంభూతుడా
సమాధిని గెలిచి తిరిగి లేచిన
సృష్టిలో నీ సాటిలేరెవ్వరు
జయమే జయమే యేసయ్యా జై
జయమే జయమే మహరాజా జై
గెత్సెమనే తోటలో ప్రార్ధించి లేచి
క్రయధనము చెల్లించి సిలువను మోసావు
రుధిరమునిచ్చిన దైవసుత
నీ మార్గములో నడిపించీ
నీతిని శాంతిని కలిగించావు సంపూర్ణముగా
ఆదివారం తెల్లవారు జామున లేచి
ఆయన ఇక్కడ లేడనే వార్త పంపావు
నలువది దినములు మనుష్యులకు
అనేక రుజువులు కనపరచీ
దేవుని శక్తిని చూయించావు సంపూర్ణముగా
మృతులలో ప్రధమ ఫలముగ లేచి
అక్షయముగ సమరూపమిచ్చావు
ఆదాము తెచ్చిన మరణమును
కడపటి ఆదాముగా గెలిచీ
మరణపు ముల్లును విరిచావు సంపూర్ణముగా
Ayya naa yesayya : • | Ayya naa yesayya || అయ్యా నా యేసయ్యా| La...
Ontarinai : • | Ontarinai| |ఒంటరినై| Latest Telugu Chri...
Nee pallakine : • | Nee Pallakine | నీ పల్లకినే | Latest Te...
Vatsalyatha : • | VATSALYATHA | | వాత్సల్యత | Latest Telu...
Parisudhudavu : • | Parisudhudavu | | పరిశుద్ధుడవు | Latest ...
Kshemamuga : • Kshemamuga Unanaya | Good Friday Songs In ...
Ee Alpuni Korasku : • | Ee Alpuni Koraku | Good Friday Songs In ...
Nee Snehamu : • | Nee Snehamu | Good Friday Songs In Telug...
Nenanukunnadhi : • | Nenanukunadi | #LatestTeluguChristianson...
Premanuminchina : • | Premanu Minchina | New Latest Telugu Chr...
Naa Papamu : • నా పాపము క్షమించుము Naa Papamu kshaminchum...
Sandramu Theeramuna : • Sandramu Theeramuna#LatestTeluguChristians...
Vidhiraatha : • Vidhiraatha |JESUSCHANAN #LatestTeluguChri...
Krupalo : • Krupalo Dachinavu |JCM#LatestTeluguChristi...
Nee Padhele Sharanam : • నీ పాదాలే శరణం Nee Padhale Sharanam | Late...
Emivvagalamayya : • Good Friday Songs In Telugu 2022 | Emivvag...